international news

నవాజ్ షరీఫ్ కు హైకోర్టు క్లీన్ చిట్….

<p>పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కు భారీ à°Šà°°à°Ÿ లభించింది&period; రెండు కేసుల్లో ఆయనను నిర్దోషిగా పేర్కొంటూ ఇస్లామాబాద్ హైకోర్టు తీర్పు వెలువరించింది&period; 2018లో à°ˆ రెండు కేసుల్లో నవాజ్ షరీఫ్ ను అవినీతి నిరోధక కోర్టు దోషిగా పేర్కొంది&period;…

Read more

కుప్పకూలిన సైనిక విమానం….

<p>అమెరికాకు చెందిన à°“ సైనిక విమానం జపాన్‌ సముద్రంలో కుప్పకూలింది&period; à°† సమయంలో విమానంలో ఎనిమిది మంది సైనిక సిబ్బంది ఉన్నారు&period; జపాన్‌లోని యకుషిమా దీవి సమీపంలో à°ˆ ప్రమాదం చోటుచేసుకుంది&period; à°ˆ విషయాన్ని జపాన్‌ కోస్ట్‌ గార్డ్‌ ధ్రువీకరించింది&period; అయితే&comma;…

Read more

రష్యా ఆక్రమిత క్రిమియాపై తుఫాన్ పంజా… గంటకు 144 కి.మీ వేగంతో గాలులు

<p>రష్యా ఆక్రమిత ప్రాంతం క్రిమియాపై తుఫాన్ విరుచుకుపడింది&period; నల్ల సముద్రంలో ఏర్పడిన పెను తుపాను క్రిమియాను అతలాకుతలం చేసింది&period; 20 లక్షల మందిపై తుఫాన్ ప్రభావం పడింది&period; నలుగురు మృతి చెందగా&comma; భారీగా ఆస్తినష్టం సంభవించింది&period; రష్యా దక్షిణ భాగంలోని సోచీలో…

Read more

ఉత్తర కొరియా గూఢచర్య ఉపగ్రహ ప్రయోగం సక్సెస్

<p>గూఢచర్య ఉపగ్రహ ప్రయోగాన్ని ఉత్తర కొరియా విజయవంతంగా పూర్తి చేసింది&period; మలిగ్యాంగ్-1 రాకెట్‌ ద్వారా దీన్ని నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది&period; స్వయంగా ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ దగ్గరుండి à°ˆ ప్రయోగాన్ని పర్యవేక్షించారు&period; స్పై శాటిలైట్ కక్ష్యలోకి చేరిన తర్వాత&period;&period;…

Read more

నేడు బైడెన్‌ 81వ పుట్టిన రోజు

<p>అమెరికాలో థ్యాంక్స్‌ గివింగ్‌ డిన్నర్స్‌ జోరందుకున్నాయి&period; à°ˆ సందర్భంగా అమెరికాలోని నోర్‌ఫోక్స్‌ నేవీ స్థావరంలో మిలటరీ సిబ్బంది కుటుంబాలకు అధ్యక్షుడు జోబైడెన్‌ &OpenCurlyQuote;ఫ్రెండ్స్‌ గివింగ్‌’ విందు ఇచ్చారు&period; à°ˆ సందర్భంగా అధ్యక్షుడే స్వయంగా వడ్డించారు&period; ఆయన తన సతీమణి జిల్‌తో కలిసి…

Read more

టీమిండియాకు త్రీవ నిరాశ..!

<p>భారత గడ్డపై జరిగిన వరల్డ్ కప్ ను పాట్ కమిన్స్ నాయకత్వంలోని ఆస్ట్రేలియా జట్టు ఎగరేసుకెళ్లింది&period; అలా ఇలా కాదు టోర్నీలో తొలి రెండు మ్యాచ్ ల్లో ఓడిపోయి&comma; à°† తర్వాత వరుస విజయాలు సాధించి&comma; ఆఫ్ఘన్ వంటి జట్టుపై అద్భుత…

Read more

కాలమ్‌లో బైడెన్‌ కీలక వ్యాఖ్యలు

<p>యుద్ధం ముగిసిన తర్వాత గాజా ప్రాంతం అధికార పగ్గాలను వెస్ట్‌బ్యాంక్‌ను పాలించే పాలస్తీనా అథారిటీయే చేపట్టాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ స్పష్టం చేశారు&period; అంతిమంగా రెండు దేశాల ఏర్పాటుతో ఇజ్రాయెల్&comma; పాలస్తీనా ఘర్షణకు తెరపడాలని ఆయన ఆకాంక్షించారు&period; గాజా నుంచి…

Read more

ప్రపంచంలోని అత్యంత కాలుష్యకారక నగరాల్లో మూడు మననే..

<p>ప్రపంచంలోని అత్యంత కాలుష్యకారక నగరాల్లో మూడు మన దేశంలోనే ఉన్నాయి&period; కాలుష్యం కారణంగా గాలిలో నాణ్యత పడిపోయి నిత్యం అల్లాడిపోయే దేశ రాజధాని ఢిల్లీతోపాటు కోల్‌కతా&comma; ముంబై కూడా à°ˆ జాబితాలో ఉన్నాయి&period; à°ˆ మేరకు స్విస్ గ్రూప్ &OpenCurlyQuote;ఐక్యూ ఎయిర్’…

Read more

హమాస్ దాడులపై అమెరికా అధ్యక్షుడు

<p>హమాస్ దాడులపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చేసిన వ్యాఖ్యలపై వైట్ హౌస్ స్పందించింది&period; భారత్‌లో జరిగిన జీ-20 సదస్సులో భారత్‌-పశ్చిమాసియా- ఐరోపా ఆర్థిక నడవా నిర్మించాలని నిర్ణయించడమే ఇజ్రాయెల్‌పై హమాస్‌ దాడులకు కారణం కావొచ్చని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ఆరోపించారు&period; తాజాగా…

Read more

చైనా మాజీ ప్రధాని గుండెపోటుతో మృతి

<p>చైనా మాజీ ప్రధాని లీ కెకియాంగ్‌ షాంఘైలో గుండెపోటుతో మృతి చెందారు&period; రాత్రి 12&period;10 గంటలకు ఆయన తుది శ్వాస విడిచారు&period; ఆయన గతంలో చైనా కమ్యూనిస్ట్‌ పార్టీ అధ్యక్ష పదవి కోసం జీ జిన్‌పింగ్‌తో పోటీ పడ్డారు&period; చివరికి ఆయన…

Read more