jagan

దొంగ పత్రిక ప్రకటన విడుదల….

<p>పల్నాడు జిల్లా టీడీపీ పార్టీ కార్యాలయంలో తెలుగు యువత పల్నాడు జిల్లా అధ్యక్షుడు కుమ్మెత కోటిరెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు&period; à°ˆ సందర్భంగా కుమ్మేత కోటిరెడ్డి మాట్లాడుతూ ఏపీలో చదువుకున్న విద్యార్థులను సీఎం జగన్ దారుణంగా మోసం చేశారు అనీ ప్రతి…

Read more

అంగన్వాడీలపై అచ్చెన్నాయుడు ఆవేదన

<p>రాష్ట్రంలో అంగన్వాడీల పరిస్థితి దయనీయంగా మారిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు ఆవేదన వ్యక్తం చేశాడు&period; జీతాలు పెంచక&comma; సంక్షేమంలోనూ కోత పెట్టి జగన్ సర్కారు అంగన్వాడీలపై కక్ష సాధింపు ధోరణిలో వ్యవహరిస్తోందని మండిపడ్డారు&period; ఒక్క చాన్స్ ఇస్తే తెలంగాణ…

Read more

కిడ్ని రిసెర్చ్ సెంటర్ ని ప్రారంభించనున్న జగన్

<p>శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో సిఏం జగన్ పర్యటించనున్నారు&period; ఏళ్ల తరబడి  కిడ్ని వ్యాదుల భారిన పడుతున్న  శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంత ప్రజల కోసం తలపెట్టిన రెండు కీలక ప్రోజేక్ట్ లు ప్రారంభానికి సిద్దమయ్యాయి&period; దీనిని సిఏం జగన్ 14…

Read more

ఇదెక్కడి దిక్కుమాలిన ప్రభుత్వం…..

<p>పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం&comma; మానుకొండవారిపాలెంలో తుఫాన్ కు దెబ్బతిన్న శనగ&comma; పొగాకు&comma; మిరప&comma; వరి కల్లాలను తెదేపా రాష్ట్ర బృందంతో కలిసి మాజీమంత్రి&comma; తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రత్తిపాటి పుల్లారావు పరిశీలించారు&period; అనంతరం రైతుల నుంచి వివరాలు à°…à°¡à°¿à°—à°¿…

Read more

నిరవధిక సమ్మె…

<p>ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ప్రాజెక్టు పరిధిలో ఎర్రగొండపాలెం లో కనీస వేతనమ 26 వేలు పెంచాలంటూ యర్రగొండపాలెం శిశు సంక్షేమ శాఖ అంగన్వాడీ ఆఫీస్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వించిన అంగన్వాడీలు టీచర్లు&period;&period; జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో భాగంగా…

Read more

డాక్టర్ గణేష్ కి రేపల్లె వైసీపీ టికెట్…

<p>ఈసారి ఎలాగైనా టిడిపి ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ను ఓడించేందుకు నేరుగా సీఎం జగన్ రంగంలోకి దిగారు&period; రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణకు నియోజకవర్గంలో మంచి పేరు ఉన్నప్పటికీ గౌడ సామాజిక వర్గానికి దగ్గర కాలేకపోయారు&period; దీంతో రెండుసార్లు వైసిపి ఓటమి…

Read more

రాయలసీమ అభివృద్ధి సమస్యలపై చర్చా గోష్టి….

<p>తిరుపతిలో రాయలసీమ అభివృద్ధి సమస్యలపై చర్చాగోష్టి&comma; జనచైతన్య వేదిక అధ్యక్షుడు వి&period;లక్ష్మణ రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతిలో సమావేశం&period; రాష్ట్ర విభజన హామీలను నరేంద్ర మోదీ ప్రభుత్వం అమలు చేయలేదని à°¡à°¾&period;ఎన్&period;తులసిరెడ్డి&comma; ఏపీసీసీ మీడియా కమిటీ రాష్ట్ర ఛైర్మన్ అన్నారు&period; మౌళిక సదుపాయాలు&comma;…

Read more

అదే మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం….

<p>శ్రీకాకుళం జిల్లా టెక్కలి మూల పేట పోర్టు పనులను పరిశీలించిన మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు మంత్రి తో పాటు టెక్కలి నియోజకవర్గ ఇంచార్జ్ దువ్వాడ వాణి&comma; జిల్లా కలెక్టర్ లాఠకర్ పాల్గొన్నారు&period; à°ˆ సందర్బంగా సీదిరి అప్పలరాజు విలేకరులతో మాట్లాడుతూ…

Read more

రైతులకు అండగా ఉన్న జగన్

<p>పల్నాడు జిల్లా&comma; చిలకలూరిపేట నియోజకవర్గం&comma; నాదెండ్ల మండలం&comma; తూబాడు&comma; బుక్కాపురం గ్రామాలలో తుఫాన్ ప్రభావంతో పంట పొలాలను నష్టపోయిన రైతులను మంత్రి రజిని పరామర్శించారు&period; à°ˆ సందర్భంగా మంత్రి రజిని మాట్లాడుతూ మించాగ్ తుఫాను ప్రభావంతో నష్టపోయిన ప్రతి ఒక్క రైతును…

Read more

చేతికి వచ్చిన పంట నేలపాలు….

<p>కృష్ణా జిల్లా&comma; పెనమలూరు నియోజకవర్గం&comma; కంకిపాడు మండలం మద్దూరు&comma; కాసరనేని వారి పాలెం గ్రామాల్లో&period;&period; తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న వరి&comma; à°…à°°à°Ÿà°¿ పొలాలను ఎంపీ బాలశౌరి&comma; ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి పరిశీలించారు&period; à°ˆ సందర్భంగా ఎంపీ బాలశౌరి మాట్లాడుతూ తుఫాను వలన…

Read more