jagan

సీఎస్‌ జి, సీసీఎల్‌ఏ సెక్రటరీ, సీఎంఓ అధికారులతో సీఎం భేటీ…

<p>తుఫాను బాధిత ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాలపై ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌&period;జగన్‌ అధికారులతో సమీక్షించారు&period; క్యాంపు కార్యాలయంలో రెవెన్యూ&comma; విపత్తు నిర్వహణ శాఖ స్పెషల్‌ సీఎస్‌ జి సాయి ప్రసాద్&comma; సీసీఎల్‌ఏ సెక్రటరీ ఇంతియాజ్&comma; సీఎంఓ అధికారులతో సీఎం భేటీ అయ్యారు&period; తుఫాను…

Read more

జగన్ కలెక్టర్లతో సమీక్ష సమావేశం….

<p>ఏపీలో తుఫాను తీవ్రత ఎక్కువ అవ్వటంతో సీఎం జగన్ కలెక్టర్లతో సమీక్షాసమావేశం నిర్వహించారు&period; తుఫాను నేపధ్యంలో చేపడుతున్న సహాయ&comma; పునరావాస కార్యక్రమాల గురించి ఆరా తీసారు&period; అధికాలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు&period; యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వ యంత్రాంగం చర్యలు చేపట్టాలని అన్నారు&period;<br…

Read more

అభినవ నీరోచక్రవర్తి జగన్….

<p>పక్క రాష్ట్రం తెలంగాణలో జరిగిన పరిణామాలతో ముఖ్యమంత్రి జగన్‌కు భయం పట్టుకుందని&comma; అసెంబ్లీ ఫలితాలను చూసి ఆయనకు మైండ్ బ్లాంక్ అయిందని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎద్దేవా చేశారు&period; సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ముందు ముందు తన…

Read more

ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఘనత సిఎందే…..

<p>యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించిన ఘనత సిఎం జగన్ మోహన్ రెడ్డి దే అని అన్నారు ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి&comma; రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి&comma; మిథున్ రెడ్డిలు&period; అన్నమయ్య జిల్లా రాయచోటిలోని శ్రీ సాయి ఇంజనీరింగ్ కాలేజీలో ఆంధ్రప్రదేశ్…

Read more

దొంగే దొంగ అన్న చందంగా….

<p>దొంగ ఓట్లపై టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు&comma; బోండా ఉమా&comma; తదితరులు ఫిర్యాదు చేశారు&period; à°ˆ నేపథ్యంలో ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు మాట్లాడుతూ&period;&period; వైసీపీ ప్రభుత్వ వైఖరి దొంగే దొంగ అన్న చందంగా ఉందంటూ వ్యాఖ్యలు చేశారు&period; వ్యవస్థను చేతుల్లో పెట్టుకొని…

Read more

సీఎం జగన్‌కు సెల్ఫీ ఛాలెంజ్….

<p>తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తిరిగి ప్రారంభించిన యువగళం పాదయాత్ర గతంలో కంటే రెట్టింపు ఉత్సాహంతో దూసుకుపోతుంది&period; అధికార పార్టీ వైఫల్యాలను&comma; అక్రమాలను లోకేశ్ ఎండగడుతున్నారు&period; రెండో రోజు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో లోకేశ్…

Read more

లోకేష్ ను కలిసిన మాలమహానాడు ప్రతినిధులు…

<p>అమలాపురం రూరల్ భట్నవిల్లిలో పివి రావు&comma; మాలమహానాడు ప్రతినిధులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు&period; మీరు అధికారంలోకి వచ్చాక వైసిపి ప్రభుత్వం రద్దుచేసిన ఎస్సీ సంక్షేమ పథకాలను పునరుద్దరించండి&period; అమలాపురంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుచేసి పేద విద్యార్థుల…

Read more

జగన్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురు….

<p>ఏపీ సీఎం జగన్ రెడ్డి ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది&period; స్కిల్‌డెవలప్‌మెంట్ కేసులో 17 ఏపై జడ్జిమెంట్ వచ్చిన తరువాత టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ రద్దు కేసు వింటామని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది&period; స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్…

Read more

కర్నూలు జిల్లా రైతులకు గుడ్ న్యూస్…

<p>కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం బనవాసి గ్రామ సమీపంలో 148 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న విద్యుత్ సబ్ స్టేషన్ పనులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మ్యూచువల్ à°— ప్రారంభించారు&period;à°ˆ కార్యక్రమం లో స్థానిక ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవ రెడ్డి&comma; జిల్లా కలెక్టర్…

Read more

రెండవ టన్నెల్‌ను జాతికి అంకితం చేయనున్న సీఎం…

<p>నంద్యాల జిల్లాలో అవుకు రెండవ టన్నెల్‌ను జాతికి అంకితం చేయనున్న సీఎం శ్రీ వైఎస్‌ జగన్&comma; అనంతరం à°•à°¡à°ª పెద్దదర్గా ప్రధాన ఉరుసు ఉత్సవాలలో పాల్గొననున్న ముఖ్యమంత్రి&period; ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి నంద్యాల జిల్లా అవుకు…

Read more