krishna district news

నూతన పవర్ ట్రాన్స్‌ఫార్మర్ ప్రారంభం…

<p>ఆంధ్రప్రదేశ్ సెంటర్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ మచిలీపట్నం భాస్కరపురంలో నూతన 8 MVA పవర్ ట్రాన్స్ఫార్మర్ ను గురువారం జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఉప్పాల హారిక&comma; మచిలీపట్నం శాసనసభ్యులు పేర్ని నాని తో కలిసి ప్రారంభించారు&period; <&sol;p>&NewLine;<p><strong>పేర్ని నాని…

Read more

118 మద్యం సీసాల పట్టివేత…

<p>కృష్ణాజిల్లా ఎస్పీ జాషువా ఆదేశాలతో అక్రమ మద్యం విక్రయాలు అరికడుతున్నట్లు చల్లపల్లి సీఐ సీహెచ్ నాగప్రసాద్ తెలిపారు&period; చల్లపల్లి పోలీస్ స్టేషనులో సీఐ మాట్లాడుతూ ఎస్ఐ సీహెచ్ చినబాబుకు అందిన పక్కా సమాచారం ఆధారంగా తమ చల్లపల్లి మండలం మాజేరులోమంగళవారం రాత్రి…

Read more

జిల్లా స్థాయి బూత్ కమిటీ సమావేశం…

<p>కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను రాష్ట్ర ప్రభుత్వం తమ పథకాలు అమలు చేస్తున్నట్లు చెబుతూ ప్రజలను మభ్యపెడుతున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి విమర్శించారు&period; కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరు మండలంలో కృష్ణా జిల్లా స్థాయి బూత్ కమిటీ సమావేశానికి…

Read more

ఐకమత్యంతో అభివృద్ధి…సెమీ క్రిస్మస్ వేడుకల్లో అల్తాఫ్ బాబా

<p>హిందూ&comma; ముస్లిం&comma; క్రైస్తవులనే భేదం లేకుండా ఐకమత్యంతో అభివృద్ధికి పాటుపడాలని హజరత్ సయ్యద్ à°·à°¾ బుఖారి బాబా ఆస్థానం నిత్యాన్నదాత అల్తాఫ్ బాబా అన్నారు&period; కొండపల్లి పట్టణంలో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం హజరత్ సయ్యద్ à°·à°¾ బుఖారి బాబా ఆస్థానంలో శనివారం రాత్రి…

Read more

మంత్రి ఉషా శ్రీ చరణ్ కి చెప్పుల దండ…

<p>ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో నాయ్యబద్దంగా నిరసన వ్యక్తం చేస్తున్న అంగన్వాడీలపై సాటి మహిళలు అని కూడా కనికరం లేకుండా అసభ్యకరమైన వాఖ్యలు చేసినందుకు నిరసనగా అంగన్వాడీ కార్యకర్తలు రాష్ట్ర శిశు సంక్షేమ శాఖా మంత్రి ఉషా శ్రీ చరణ్ ఫోటోకి చెప్పుల…

Read more

మమ్మల్ని దిక్కులేని స్థితిలో పడేసింది ఈ ప్రభుత్వమే కదా….

<p>రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న అంగన్వాడీల ఆందోళన కార్యక్రమం 13 à°µ రోజుకు చేరుకుంది&comma; స్థానిక గన్నవరంలోని ఐసిడిఎస్ ప్రాజెక్ట్ నుండి సిఐటియు నాయకుల ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై నిరసన ర్యాలీ ప్రదర్శిస్తూ రహదారిపై బైఠాయించి రహదారి దిగ్బంధం చేసి నిరసన తెలియజేసి అంగన్వాడీలు…

Read more

చేతగాని పరిపాలన…. రోడ్డెక్కిన అంగన్వాడీలు

<p>ఎన్టీఆర్ జిల్లా మైలవరం ఎండీఓ కార్యాలయం వద్ద చెవిలో పువ్వులు పెట్టుకుని అంగన్వాడీలు వినూత్న నిరసన చేపట్టారు&period; 10à°µ రోజు నిరసనలో భాగంగా చెవిలో పువ్వులు పెట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసారు&period; జనసేన మైలవరం ఇంచార్జ్ అక్కల రామ్మోహనరావు నిరసనలో…

Read more

జగన్‌ అధికారంలోనే పేదరిక నిర్మూలన…

<p>వివిధ ఆందోళనల సమయంలో మాలలు&comma; మాదిగలపై పెట్టిన కేసులను ఉపసంహరిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది&comma; క్యాంపు కార్యాలయంలోముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌ని కలిసి కృతజ్ఞతలు తెలియజేసిన ఎస్సీ మంత్రులు&comma; ఇతర ఎస్సీ ప్రజాప్రతినిధులు&comma; నాయకులు&period; à°ˆ సందర్భంగా మాట్లాడుతూ ఎస్సీ…

Read more

షాపింగ్ కాంప్లెక్స్ కి ఎమ్మెల్యే శంకుస్థాపన..

<p>కృష్ణా జిల్లా&comma; పెనమలూరు నియోజకవర్గం&comma; ఉయ్యూరు మార్కెట్ యార్డ్ లో రూ&period;71 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న షాపింగ్ కాంప్లెక్స్ à°•à°¿ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి శంకుస్థాపన చేసారు&period; ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి మాట్లాడుతూ à°ˆ షాపింగ్ కాంప్లెక్స్ వలన వ్యాపారులకు వ్యాపార…

Read more

కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం….

<p>విజయవాడ రూరల్ మండలం ప్రసాదంపాడు తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద గన్నవరం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ యార్లగడ్డ వెంకట్రావు ఆధ్వర్యంలో రూరల్ మండలం తెలుగుదేశం&comma; జనసేన నాయకులు&comma; కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి కొల్లు…

Read more