కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం….

Wide scale meeting of activists...

Advertisements

&NewLine;<p>విజయవాడ రూరల్ మండలం ప్రసాదంపాడు తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద గన్నవరం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ యార్లగడ్డ వెంకట్రావు ఆధ్వర్యంలో రూరల్ మండలం తెలుగుదేశం&comma; జనసేన నాయకులు&comma; కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి కొల్లు రవీంద్ర&comma; నూజివీడు తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ముద్రబోయిన వెంకటేశ్వరరావు&comma; జనసేన గన్నవరం సమన్వయకర్త చలమలశెట్టి రమేష్ బాబు&comma; జనసేన జిల్లా నాయకులు బండ్రెడ్డి రామకృష్ణ ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన పార్టీలు నాయకులు కార్యకర్తలు భవిష్యత్తు కార్య చరణ గురించి అవగాహన ఏర్పాటుచేసి నాయకులకు కార్యకర్తలకు దిశ నిర్దేశాలు చేశారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..