Kurlapalli village

కుర్లపల్లి గ్రామంలో అపశృతి.. 200 మందికి ఫుడ్ పాయిజన్..!

<p>శ్రీ సత్యసాయి జిల్లా&lpar;Sri Sathya Sai District&rpar; కనగానపల్లి మండలం&lpar;Kanaganapally Mandal&rpar;&comma; కుర్లపల్లి గ్రామం&lpar;Kurlapalli village&rpar;లో అపశృతి చోటు చేసుకుంది&period; శుక్రవారం గ్రామంలో రాముని గుడి ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది&period; à°ˆ సందర్భంగా అన్నప్రసాదాలు స్వీకరించిన భక్తులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు&period;…

Read more