latest news

మాయ లేడి అరెస్ట్..

<p>హబ్సిగూడ లోని మలబార్ గోల్డ్ &amp&semi; డైమండ్ షాప్ లో అభరనాలు చూడడానికి వచ్చిన మహిళ నకిలీ నగలు పెట్టి ఒరిజినల్ నగలు అపహారించింది&period; షాప్ యజమాని ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా సిసి పుటేజ్ ఆధారంగా మాయ లేడి ని అరెస్ట్…

Read more

పంట నష్టం జరిగితే కనీసం పట్టించుకోవడం లేదు..

<p>తడిసిన ధాన్యాన్ని రంగు మారిందాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని మాజీ ఎంపీ మాగంటి బాబు డిమాండ్ చేశారు&period; ఏలూరు జిల్లా మండవల్లి మండలం పెర్కెగూడెం గ్రామంలో మిచాంగ్ తుఫాను కారణంగా వరి పంటను గురువారం టిడిపి నాయకులతో కలిసి పరిశీలించారు&period; జిల్లా…

Read more

రైతులకు ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్..!

<p>తుఫాన్ ప్రభావంతో వేలాదిమంది నిరశ్రయులయ్యారని&comma; రైతుల పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాపూరావు తెలిపారు&period; పదివేల కోట్ల నష్టం వాటిల్లిందని తెలిపారు&period; కేంద్ర ప్రభుత్వం వెంటనే తక్షణ సహాయంగా 5000 కోట్ల రూపాయలను మంజూరు చేయాలని…

Read more

కిన్నెరసాని రెండు గేట్లు ఎత్తివేత…

<p>భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కిన్నెరసాని రెండు గేట్లు ఎత్తివేత&period; మిచౌంగ్ తుఫాను ప్రభావం తో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షానికి పాల్వంచ కిన్నెరసాని ప్రాజెక్టుకు భారీగా చేరుతున్న వరదనీరు&period; కిన్నెరసాని ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం&period; 407 అడుగులు&period; ప్రస్తుతం నీటి మట్టం…

Read more

AI న్యూస్ రీడర్‌లు: భవిష్యత్తులో వార్తలు వినడం యొక్క కొత్త మార్గం.

<&sol;p>&NewLine;<p>కృత్రిమ మేధ &lpar;AI&rpar; రంగంలో ఇటీవలి పురోగతితో&comma; AI న్యూస్ రీడర్‌లు వార్తలు వినడం యొక్క కొత్త మార్గాన్ని అందిస్తున్నాయి&period; à°ˆ AI-ఆధారిత సాధనాలు టెక్స్ట్-టు-స్పీచ్ &lpar;TTS&rpar; టెక్నాలజీని ఉపయోగించి న్యూస్ ఆర్టికల్స్‌ను చదివి&comma; వినియోగదారులకు వినడానికి సులభమైన మార్గాన్ని అందిస్తాయి&period;<&sol;p>&NewLine;<p>AI…

Read more

ఇన్ఫోసిస్ సంస్థ ఉద్యోగులకు తాజాగా సర్‌ప్రైజ్

<p>ఇన్ఫోసిస్ సంస్థ ఉద్యోగులకు తాజాగా సర్‌ప్రైజ్ ఇచ్చింది&period; ఉద్యోగులకు పనితీరు ఆధారంగా 80 శాతం వెరియబుల్ పే చెల్లించనున్నట్టు ప్రకటించింది&period; à°ˆ బోనస్‌కు అందరూ అర్హులు కారని పేర్కొంది&period; కంపెనీ ప్రకటన ప్రకారం లెవెల్ 9 అంతకంటే దిగువ స్థాయి ఉద్యోగులకు…

Read more

మూడేళ్లుగా ఏం చేస్తున్నారు..? తమిళనాడు గవర్నర్ కు సుప్రీమ్ ప్రశ్న

<p>శాసనసభ ఆమోదం తెలిపిన బిల్లులను ఉద్దేశపూర్వకంగానే గవర్నర్‌లు ఆమోదించకుండా జాప్యం చేస్తున్నారని తమిళనాడు&comma; కేరళ&comma; పంజాబ్‌ ప్రభుత్వాలు సుప్రీంకోర్ట్ లో పిటిషన్లు దాఖలు చేశాయి&period; వీటిపై సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది&period;…

Read more

రైతుల సంక్షేమమే మా జగన్ కోరిక..

<p>మార్కెటింగ్ కమిటీ రైతులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ సేవ చేయాలని ఏపీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పిలుపునిచ్చారు&period; నెల్లూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మెన్ కోటేశ్వరరెడ్డి&comma; మిగతా కార్యవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు&period; రైతులకు అన్ని రకాల…

Read more

జగన్ ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వమన్నారు..

<p>ఏపీ సర్కారు కనిగిరి రిజర్వాయర్ రైతులకు తీపి కబురు అందించింది&period; ఆయకట్టుకు నీరు విడుదల చేసింది&period; నెల్లూరు జిల్లా కోవూరు శాసనసభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నీటిని విడుదల చేశారు&period; పెన్నాడెల్టాకు 2 లక్షల ఎకరాలకు సాగురు అందిస్తామన్నారు&period; బుచ్చి&comma; కోవూరు&comma;…

Read more

ఈ కండిషన్స్ తో హమాస్‌ – ఇజ్రాయెల్‌ మధ్య ఒప్పందం?

<p>తమ పౌరులపై హమాస్ మిలిటెంట్లు చేసిన విచక్షణారాహిత ఊచకోతతో ఇజ్రాయేల్ గాజాను గడగడలాడించేస్తున్న సంగతి తెలిసిందే&period; ఇందులో భాగంగా… హమాస్‌ ను పూర్తిగా అంతమొందించడమే లక్ష్యంగా గాజాపై విరుచుకుపడుతోంది&period; హమాస్ పై తాము చేసే దాడులు తమ శత్రుదేశాలు దశాబ్ధాలపాటు గుర్తుంచుకునేలా…

Read more