రైతులకు ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్..!

Demand to provide financial assistance to farmers

Advertisements

&NewLine;<p>తుఫాన్ ప్రభావంతో వేలాదిమంది నిరశ్రయులయ్యారని&comma; రైతుల పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాపూరావు తెలిపారు&period; పదివేల కోట్ల నష్టం వాటిల్లిందని తెలిపారు&period; కేంద్ర ప్రభుత్వం వెంటనే తక్షణ సహాయంగా 5000 కోట్ల రూపాయలను మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు&period; తుఫాను బాధితులను ఆదుకోవడంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూర్తిగా వైఫల్యం చెందారని విమర్శించారు&period; ముంపు ప్రాంత వాసులకు కనీసం ఆహారాన్ని కూడా అందించలేకపోయారని ఆరోపించారు&period; పంటలు నష్టపోయిన రైతులకు పూర్తి ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రాజధాని అభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష.

పుష్కరాల లక్ష్యంగా ఆలయాల అభివృద్ధి పనులు వేగవంతం.

ఏపీ హైకోర్డులో రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ.