డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి

DR.B.R.Ambedkar

Advertisements

&NewLine;<p>కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం&comma; భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి&period;ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా గన్నవరం లోని స్థానిక తాసిల్దార్ కార్యాలయం వద్ద అంబేద్కర్ విగ్రహానికి&comma; దళితవాడలోని అంబేద్కర్ విగ్రహాలకు గన్నవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ యార్లగడ్డ వెంకట్రావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు&period; ఈ కార్యక్రమంలో తెలుగుదేశం -జనసేన పార్టీల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 38కి పెంచుతూ రాష్ట్రపతి ద్రౌపదిముర్ము ఆర్డినెన్స్‌ జారీ చేశారు.

దేశీయ స్టాక్‌ మార్కెట్లపై పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం..

తమిళ ఫిల్మిండస్ట్రీలో విషాదం..