milk

క్యాన్సర్ రాకుండా ఉండాలంటే.. ఇలా చెయ్యండి!

<p>పసుపులో యాంటీ క్యాన్సర్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి&period; క్యాన్సర్ కారక కణాల పెరుగుదలను ఇది నిరోధిస్తుంది&period; ప్రతిరోజూ ఆహారం తీసుకున్న 2 à°—à°‚à°Ÿà°² తర్వాత పాలలో కొంచెం పసుపు కలుపుకొని తాగండి&period; కుంకుమపువ్వు తీసుకోవడం వల్ల క్యాన్సర్ వ్యాధి పెరగకుండా నిరోధిస్తుంది&period;…

Read more

ఒత్తిడి శాతాన్ని తగ్గించే కొన్ని ఆహార పదార్థాలు

<p>బొప్పాయిలో ఉండే కెరోటిన్‌ విషతుల్యాల్ని తొలగిస్తుంది&period; దీనివల్ల శరీరం&comma; మనస్సు తేలికపడి ఒత్తిడి ఇట్టే ఒత్తిడి తగ్గిపోతుంది&period; ఆరెంజ్‌లో అత్యధికంగా కమలాల్లో లభించే సి విటమిన్‌ వల్ల ఒత్తిడి ఫలితంగా ప్రభావం చూపే హార్మో న్ల స్థాయిని తగ్గించి మేలు చేకూరుస్తుంది&period;…

Read more

ఆరెంజ్ తిన్నప్పుడు ఈ ఆహారాలు తింటున్నారా.. అయితే ప్రమాదం?

<p>శీతాకాలం వచ్చేసింది మరియు తీపి నారింజలను తినడం ద్వారా సీజన్‌ను సద్వినియోగం చేసుకునే సమయం వచ్చింది&period; నారింజ అత్యంత ఆరోగ్యకరమైన మరియు పోషకమైన శీతాకాలపు పండు అని మనందరికీ తెలుసు&period; నారింజతో ఏ ఆహారాలు తినకూడదో తెలుసుకోండి&period; చిన్న&comma; చేదు మరియు…

Read more

నిద్రకు సహకరించే ఆహారపదార్ధములు

<p>పాలు &comma; పెరుగు వంటి డైరీ ఉత్పత్తులలో &&num;8221&semi; ట్రిప్టోఫాన్‌ &&num;8221&semi; ఉంటుంది&period; à°ˆ ఎమినోయాసిడ్ స్లీప్ సెరటోనిన్‌ ఉత్పత్తికి&comma; నిద్రకు సహకరించే మెలటోనిన్‌ కు &comma; శారీరక అంతర్గత క్లాక్ క్రమబద్దీకరణకు సహకరిస్తుంది&period; ఆహారములో కాల్షియం లోపము వల్ల నిద్రకు…

Read more

అలసటను దూరము చేసే కొన్ని ఆహారాలు

<p>ప్రొటీన్లు శరీర కణాలు&comma; కండరాలు&comma; ఎముకల నిర్మాణానికి ప్రొటీన్లు అవసరం&period; ప్రొటీన్లు శరీరానికి శక్తిని అందించడంలో కూడా సహాయపడతాయి&period; ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాలు మాంసం&comma; చేపలు&comma; గుడ్లు&comma; పాలు&comma; పప్పులు&comma; ధాన్యాలు&period; శరీరానికి ప్రధాన శక్తి వనరుగా కార్బోహైడ్రేట్లు ఉంటాయి&period;…

Read more

పాలతో బరువు తగ్గవచ్చా..

<p>పాలు ఆరోగ్యాన్ని ఇస్తాయి&period; ఇది అందరికీ తెలుగు&period; పాలవలన బరువు తగ్గడము కూడా సాధ్యమే మధ్య వయసులో పాలు తగినంత తాగుతూ &comma; à°¡à°¿-విటమిన్‌ సమృద్ధిగా తీసుకునేవారు బరువు తగ్గుతారని నిరూపించబదింది&period; ఇజ్రాయిల్ పరిశోధకులు భారీ కాయము కలిగిన 300 మంది…

Read more

బార్లీ ఉపయోగాలు..

<p>బార్లీని కాల్షియం పదార్థాలతోను&comma; చిక్కుళ్లు&comma; మాంసం&comma; పాలు&comma; కోడిగుడ్లు వంటి వాటితో కలిపి తీసుకుంటే మంచిది&period; వీటిని కలిపి తీసుకోవటం ద్వారా బార్లీలో లేని లైసిన్‌ని భర్తీచేసినట్లవుతుంది&period; బార్లీలో జిగురు ఎక్కువ కనుక గ్లూటెన్ పదార్థాలతో ఎలర్జీ కలిగినవారు బార్లీని తీసుకోకూడదు&period;…

Read more

గ్లాసు పాలతో ఎన్నో లాభాలు

<p>రాత్రి పడుకునే ముందు గోరు వెచ్చగా పాలు తాగడం వల్ల మీరు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా అనేక అనారోగ్యాలకు దూరంగా ఉండగలరు&period; ప్రతిరోజూ గ్లాసు పాలు తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది&period; కాల్షియం పుష్కలంగా లభిస్తుంది&period; చలువ చేస్తుంది&period; ఒంట్లో…

Read more