MLAs of Congress

బలపరీక్షలో నెగ్గిన చంపయ్ సోరెన్ ప్రభుత్వం

<p>జార్ఖండ్ లో జేఎంఎం నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం బలపరీక్షలో నెగ్గింది&period; బలపరీక్షలో చంపయ్ సోరెన్ నేతృత్వంలోని మహాఘట్‌బంధన్ ప్రభుత్వం 47 ఓట్లను సాధించింది&period; వ్యతిరేకంగా 29 ఓట్లు పోలయ్యాయి&period; బలపరీక్షకు వ్యతిరేకంగా ఓటు వేసిన పార్టీలలో బీజేపీ&comma; ఏజేఎస్‌యూ ఉన్నాయి&period; బలపరీక్షకు…

Read more