political news

ఆబ్కారీ కార్యాలయం ఎదుట మహిళలు ఆందోళన..

<p>తమ నివాస ప్రాంతంలో మద్యం షాపు ఏర్పాటు చెయ్యడం వల్ల ఇబ్బందులు తలేతున్నాయని ఆబ్కారీ కార్యాలయం ఎదుట మహిళలు ఆందోళనకు దిగారు&period;<br &sol;>కొమురంభీం జిల్లా కాగజ్ నగర్ మండలం పంచశీల నగర్ ప్రాంతంలో మద్యం షాపు నిర్వహించడం వల్ల పలువురు మద్యం…

Read more

చిరు వ్యాపారులపై పోలీసుల జులుం…

<p>చిరు వ్యాపారాల పైన జులుం ప్రదర్శిస్తున్న దాచేపల్లి నగర పంచాయతీ కమిషనర్ మరియు పోలీసులు&period; అక్రమంగా రాత్రి సమయంలో తమ వ్యాపారాల మొత్తాన్ని కాళీ చేయించారంటు దాచేపల్లి లో కార్మికుల ఆందోళన&period; పల్నాడు జిల్లా దాచేపల్లి కోట్ల బజారుకు వెళ్ళే దారికి…

Read more

నేడు ఢిల్లీకి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

<p>నేడు ఢిల్లీలో తెలంగాణ రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటన&comma; మంత్రిగా ఆదివారం నాడు బాధ్యతలు స్వీకరించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి&period; నైట్ ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తో భేటీ కానున్న వెంకటరెడ్డి&period; తెలంగాణలో రహదారులకు&comma; జాతీయ…

Read more

జగన్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం – మంత్రి నాగార్జున

<p>వ్యవసాయమే దండగ అన్న చంద్రబాబు ఏ మొహం పెట్టుకొని రైతులను పరామర్శించడానికి వచ్చావని&period; రైతులను పరామర్శించేందుకు వచ్చిన నువ్వు కులమతాల పేరుతో ప్రశాంతంగా ఉన్న మా డెల్టా ప్రాంతానిక తగాదాలు పెడతావా అని మంత్రి నాగార్జున మండిపడ్డారు&period; ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి…

Read more

రైతులని నిండా ముంచిన జగన్ ఒక రైతు ద్రోహి – చంద్రబాబు

<p>గుంటూరు జిల్లా&comma; పెదనందిపాడు రైతు చెప్పిన సమస్యలు విన్న చంద్రబాబు&period; తుఫాన్ కారణంగా పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని&comma; రైతులు కనీసం అధికారులు పట్టించుకోలేదని రైతుల ఆరోపణ&period; తుఫాన్ విషయంలో ప్రభుత్వం వైఫల్యం ఉంది&period; గుంటూరు&comma; కృష్ణా జిల్లాలో తుఫాన్ వస్తుంటాయి&period; పట్టిసీమ…

Read more

వివేక్ వెంకటస్వామికి ఘన స్వాగతం..

<p>మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణానికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలుపొంది తొలిసారి పట్టణానికి విచ్చేసిన వివేక్ వెంకటస్వామికి నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు&period; అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడారు&period; ప్రజలు కోరుకున్న మార్పు ఈరోజు వచ్చిందని&comma;…

Read more

ప్రొటెక్షన్ వాచర్ పై ఎలుగుబంటి దాడి..

<p>శ్రీశైలం సమీపంలోని ఇష్టకామేశ్వరి మార్గంలో ప్రొటెక్షన్ వాచర్ పై ఎలుగుబంటి దాడి దారుణమైన ఘటన చోటు చేసుకుంది&period; à°ˆ ఎలుగుబంటి దాడిలో ప్రొటెక్షన్ వాచరు చెవుల వెంకటేష్ తీవ్రంగా గాయపడ్డాడు&period; ఇష్టకామేశ్వరి వద్ద విధులను పూర్తి చేసుకొని సున్నిపెంటకు వస్తున్న క్రమంలో…

Read more

వినుత కోటా ఆధ్వర్యంలో ఓటర్ల నమోదు కార్యక్రమం..

<p>à°ˆ నెల డిసెంబర్ 9 à°¨ కొత్త ఓటరు నమోదు ప్రక్రియ చివరి రోజు గడువు కావడంతో శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి వినుత కోటా శ్రీకాళహస్తి పట్టణం బస్టాండ్ సర్కిల్ వద్ద క్యాంప్ నిర్వహించి విద్యార్థులు&comma; అర్హత ఉన్న…

Read more

వరద బాధితులకు ఆర్థిక సహాయం అందించిన ప్రభుత్వం..

<p>మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో పిచ్చాటూరు మండలం శివగిరి గ్రామంలో వరద బాధితులకు నిత్యవసర సరుకులు బియ్యం&comma; ఆయిల్&comma; పప్పు లు పంపిణీ చేశారు&period; ఆర్థిక సహాయం క్రింద à°’à°• వ్యక్తి ఉన్న కుటుంబానికి 1000 రూపాయలు&comma; ఇద్దరు ఉన్న కుటుంబాలకు 2000…

Read more

రేపు బాపట్లకు రానున్న చంద్రబాబు..

<p>తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు &lowbar; నారా చంద్రబాబు నాయుడు&lowbar; శుక్రవారం బాపట్ల పర్యటన à°•à°¿ రాబోతున్నారు&period; శుక్రవారం మధ్యహ్నం 3 à°—à°‚à°Ÿà°² ప్రాంతంలో పిట్టలవానిపాలెం మండలం&comma; మంతెనవారి పాలెం గ్రామం లో బాపట్ల నియోజకవర్గం లో ప్రవేశించి అనంతరం బాపట్ల…

Read more