వివేక్ వెంకటస్వామికి ఘన స్వాగతం..

vivek venkataswamy

Advertisements

&NewLine;<p>మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణానికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలుపొంది తొలిసారి పట్టణానికి విచ్చేసిన వివేక్ వెంకటస్వామికి నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు&period; అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడారు&period; ప్రజలు కోరుకున్న మార్పు ఈరోజు వచ్చిందని&comma; మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ నే చెన్నూర్ ప్రజలు బట్టలు విప్పి కొట్టి పంపారని ఆయన అన్నారు&period; చట్టానికి ఎవరూ చుట్టం కాదని&comma; దానికి అనుగుణంగా అందరూ నడుచుకోవాలని ఆయన తెలిపారు&period; మా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం తర్వాత 6 గ్యారంటీల పై తొలి సంతకం చేశారని&comma; వాటిని ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని ఆయన పేర్కొన్నారు&period; కేసీఆర్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో 68 వేల మిగులు బడ్జెట్ ను అప్పుల రాష్ట్రంగా మార్చి చేతులు దులుపుకున్నారని ఆయన మండిపడ్డారు&period; &period;కాళేశ్వరం ప్రాజెక్ట్ లో లక్షల కోట్ల అవినీతి జరిగిందని&comma;కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన ఎంక్వైరీ వేసి తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని ఆయన అన్నారు&period;&period;<br>వృధా అయిన ప్రజల సొమ్ము దోచుకున్న సొత్తును తిరిగి కక్కిస్తామని తెలిపారు&period; ఇచ్చిన మాట ప్రకారం చెన్నూర్ లో ఉద్యోగాల్లో&comma; మంచి నీటి సరఫరా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ త్వరలో నెరవేరుస్తానని హామీ ఇచ్చారు&period;&period;ప్రతి మండలంలో తిరిగి ఎం కావాలో&comma;ఏమి అవసరాలు ఉన్నాయో తెలుసుకొని పరిష్కార దిశగా ముందుకెళుతానని ఆయన చెప్పారు&period;&period;బ్యాక్ వాటర్ బాధితులకు తప్పకుండా న్యాయం చేస్తానని&comma;చెన్నూర్ ప్రజలు తమపై ప్రేమ చాలా చూపించారని&comma;మాజీ ఎమ్మెల్యే ఓదెలు ఇతర నాయకులకు చెన్నూర్ ప్రజలకు కృత్ఞతలు తెలిపారు&period; నియోజకవర్గంలో చాలా మంది కాంగ్రెస్ పార్టీలోకి రావాలని కోరుకుంటున్నారని&comma;కొత్త నాయకులను పార్టీలో తీసుకునే అవసరం లేదని అయన స్పష్టం చేశారు&period;&period; నియోజకవర్గ అభివృద్ధి కొరకై అహర్నిశలు కృషి చేస్తానని అన్నారు&period; ఆయన వెంట నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున వున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భోజ్‎శాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు

మంచిర్యాలలో పశువుల అక్రమ రవాణాపై డీసీపీ సమావేశం..

నెల్లూరు జిల్లా కావలిలో పొదుపు మంత్రం..