political news

అమిత్ షా కు చంద్రబాబు విషెస్

<p>మహారాష్ట్రలో ఎన్డీయే కూటమి సంచలన విజయం నమోదు చేసుకోవడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు&period; కేంద్ర హోంమంత్రి&comma; బీజేపీ సీనియర్ నేత అమిత్ షాకు చంద్రబాబు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు&period; మహారాష్ట్ర ప్రజలు అపూర్వ విజయం కట్టబెడుతున్నారని…

Read more

మహారాష్ట్ర ఎన్నికల్లో సక్సెస్ అయిన పవనిజం

<p>మహారాష్ట్ర ఎన్నికల్లోనూ పవనిజం సక్సెస్ అయ్యింది&period; ఎన్డీఏ కూటమి తరఫున మహాయతికి మద్దతుగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విస్త్రతంగా ప్రచారం నిర్వహించారు&period; ఆయన ఫోకస్ చేసిన అన్ని నియోజకవర్గాల్లోనూ మహాయతి కూటమి విజయ శంఖాన్ని మోగించింది&period; పవన్ సక్సెస్…

Read more

పార్లమెంటులో అడుగుపెట్టబోతున్న ప్రియాంక గాంధీ

<p>కాంగ్రెస్ ముఖ్య నేత ప్రియాంకగాంధీ ఎన్నికల్లో పోటీ చేసిన తొలిసారే ఘన విజయం సాధించారు&period; వయనాడ్‌ లోక్‌సభ ఉప ఎన్నికలో భారీ విజయాన్ని దక్కించుకున్నారు&period; à°ˆ స్థానంలో తన సమీప అభ్యర్థి సత్యన్ మోఖరీపై 4 లక్షలకు పైగా ఓట్ల ఆధిక్యంతో…

Read more

చేసేది గోరంత .. చెప్పుకునేది కొండంత

<p>ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో పర్యటించి భూ వివాదంలో ఆత్మహత్యకు పాల్పడిన బోజెడ్ల ప్రభాకర్ రావు కుటుంబాన్ని మాజీ మంత్రి హరీశ్ రావు పరామర్శించారు&period; అనంతరం జరిగిన సభలో హరీశ్ మాట్లాడు తూ &&num;8216&semi;ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని ఇంటింటికి బాండ్…

Read more

ఏపీ రావాల్సిన నిధులపై సీఎం చంద్రబాబు MP లకు దిశానిర్ధేశం

<p>సీఎం చంద్రబాబు నాయుడు తన నివాసంలో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేతలతో భేటీ అయ్యారు&period; à°ˆ నెల 25 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగనున్నాయి&period; à°ˆ సందర్భంగా ఎంపీలకు పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహాలపై ఏపీ రావాల్సిన నిధులపై సీఎం చంద్రబాబు…

Read more

కాంగ్రెస్ కూటమి ముక్కలు కావడం ఖాయం

<p>కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు&period; తెలంగాణలో ప్రజా తిరుగుబాటు రాబోతోందని కరీంనగర్ లో చెప్పారు&period; కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై బీజేపీ యుద్దం ప్రకటించబోతోందన్నారు&period; మహారాష్ట్రలో ఎన్ని అబద్దాలు ప్రచారం చేసినా కాంగ్రెస్…

Read more

వైసీపీ కి మంగళం పాడిన MLC వెంకటరమణ

<p>జగన్ కు మరో షాక్ &period;&period; అధికారం పోయాక కీలక నేతలు అందరు జగన్ కు హాండ్ఇ చ్చి టీడీపీ లో చేరుతున్నారు &period; తాజాగా కైకలూరుకు MLC జయమంగళ వెంకటరమణ పదవికి రాజీనామా చేసారు&period; రాజీనామా లేఖను అసెంబ్లీ చైర్మైన్…

Read more

వయనాడ్ లో ప్రియాంక గెలుపు ఖాయం

<p>కేరళలలోని వయనాడ్ లోక్ సభలో కాంగ్రెస్ పార్టీ సంచలనం సృష్టించింది&period; à°† నియోజవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రియాంక గాంధీ భారీ ఆధిక్యం దిశగా దూసుకెళుతున్నారు&period; రెండు లక్షల మెజారిటీ దాటేశారు&period; ఆమె స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు&period; బీజేపీ అభ్యర్థి హరి…

Read more

జార్ఖండ్ లో తారుమారు అవుతున్న బీజేపీ అంచనాలు

<p>జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీకి ఊహించని షాకిచ్చాయి&period; రాష్ట్రంలో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలకు రెండు దశల్లో పోలింగ్‌ జరిగింది&period; మొదటి దశలో నవంబర్ 13à°¨ 43 స్థానాలకు&comma; నవంబర్ 20à°¨ రెండో దశలో 38 స్థానాలకు పోలింగ్ నిర్వహించారు&period;…

Read more

మహారాష్ట్ర లో రికార్డ్స్ బ్రేక్ చేస్తున్న బీజేపీ కూటమి

<p>మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి స్పష్టమైన మెజారిటీ దిశగా దూసుకెళుతోంది&period; ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి ఏకంగా 194 స్థానాల్లో కూటమి అభ్యర్థులు లీడ్ లో కొనసాగుతున్నారు&period; బీజేపీ సింగిల్ గానే వంద స్థానాలకు పైగా…

Read more