political

చేతికి వచ్చిన పంట నేలపాలు….

<p>కృష్ణా జిల్లా&comma; పెనమలూరు నియోజకవర్గం&comma; కంకిపాడు మండలం మద్దూరు&comma; కాసరనేని వారి పాలెం గ్రామాల్లో&period;&period; తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న వరి&comma; à°…à°°à°Ÿà°¿ పొలాలను ఎంపీ బాలశౌరి&comma; ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి పరిశీలించారు&period; à°ˆ సందర్భంగా ఎంపీ బాలశౌరి మాట్లాడుతూ తుఫాను వలన…

Read more

త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు….

<p>తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టిపెట్టింది&period; సర్పంచుల పదవీకాలం వచ్చే ఏడాది జనవరి 31à°¨ ముగియనుంది&period; దీంతో జనవరి లేదా ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నాయి&period; ఇందుకు సంబంధించి సర్పంచులు&comma; వార్డు సభ్యుల రిజర్వేషన్ల వివరాలతో…

Read more

లాడ్జిలో వ్యక్తి అనుమానాస్పద మృతి..

<p>నంద్యాల జిల్లా శ్రీశైలం మండలం సుండిపెంట గ్రామం లోని గ్రీన్ ల్యాండ్ అనే ప్రవేట్ లాడ్జిలో à°“ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు&period; మృతుడు à°—à°¤ మూడు రోజులుగా అదే లాడ్జి రూము నెంబర్ 105 లోనే బస చేసాడు&period; రెండు…

Read more

మంత్రులకు రేవంత్‌రెడ్డి శాఖల కేటాయింపు

<p>తెలంగాణ మంత్రులకు సీఎం రేవంత్‌రెడ్డి శాఖలను కేటాయించారు&period; డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు రెవెన్యూ శాఖ కేటాయించారు&period; ఇక ఆర్మీ మాజీ అధికారి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డికి హోంశాఖ ఇచ్చారు&period; మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆర్థిక శాఖ మంత్రి అయ్యారు&period;…

Read more

నూతన ప్రభుత్వం లో కొత్త మంత్రులు..

<p>రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో నూతనంగా ఏర్పాటైన ప్రభుత్వంలో ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి ఇద్దరికి మంత్రి పదవులు వరించాయి&period; రాష్ట్ర స్త్రీ&comma; శిశు సంక్షేమ శాఖ మంత్రిగా కొండా సురేఖ&comma; గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా దనసరి అనసూయ…

Read more

సచివాలయంలో బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి

<p>రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు&period; సచివాలయంలో ఆయన తన ఛాంబర్ లో స్వీకరణ కార్యక్రమం పూర్తిచేశారు&period; అంతుకు ముందు ఆయనను వేద పండితులు ఆశీర్వదించారు&period; యాదాద్రితోపాటు పలు ప్రధాన ఆలయాల నుంచి వచ్చిన పూజారులు ముఖ్యమంత్రికి ప్రసాదాలు అందజేశారు&period; సచివాలయానికి…

Read more

ఎంజీఆర్ ప్రారంభోత్సవానికి జబర్దస్త్ యాంకర్..

<p>అన్నమయ్య జిల్లా రాజాంపేట పట్టణంలో 5à°µ ఎంజీఆర్ షాపింగ్ మాల్ ను జబర్దస్త్ యాంకర్&comma; సినీనటి అనసూయ భరద్వాజ్ ప్రారంభించారు&period; అనసూయ భరద్వాజ్ ను చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు&comma; అభిమానులు తరలివచ్చారు&period; ఎంజీఆర్ షాపింగ్ మాల్ ను ప్రారంభించడం అదృష్టంగా…

Read more

రైతులకు నష్టపరిహారం చెల్లించాలని రామకృష్ణ డిమాండ్

<p>తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసీ ఎకరాకు 40&comma;000 వేల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు&period; ఏలూరు జిల్లా చాటపర్రు మండలం&comma; తిమ్మారావు గూడెంలో నీట మునిగిన పంట పొలాలను సిపిఐ నేత పరిశీలించారు&period;…

Read more

జగన్ పాలనపై బడేటి చంటి హాట్ కామెంట్స్..

<p>ఏలూరు పోనంగిలో ఉన్న జగనన్న కాలనీలో భారీ అవినీతి జరిగిందని ఏలూరు టిడిపి ఇన్చార్జి బడేటి à°šà°‚à°Ÿà°¿ ఆరోపించారు&period; భారీ వర్షాలకు నీట మునిగిన జగనన్న కాలనీని ఆయన సందర్శించి పరిశీలించారు&period; à°ˆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ&period;&period; మూడు సంవత్సరాల క్రితం…

Read more

రైతులకు నష్ట పరిహారం ఇవ్వాలంటూ నిరసన..

<p>విజయనగరం జిల్లా శృంగవరపు కోట మిచౌంగ్ తుఫాన్ కారణంగా నష్టపోయిన పంటను శృంగవరపుకోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు పరిశీలించి రైతులకు దైర్యం చెప్పారు&period; నియోజకవర్గంలో కొత్తవలస మండలం చిన్నిపాలెం పంచాయితీ పరిధిలో మిచౌంగ్ తుఫాన్ కారణంగా పంట నష్టం జరిగిన ప్రాంతాలలో…

Read more