నూతన ప్రభుత్వం లో కొత్త మంత్రులు..

sitakka, surekha

Advertisements

&NewLine;<p>రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో నూతనంగా ఏర్పాటైన ప్రభుత్వంలో ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి ఇద్దరికి మంత్రి పదవులు వరించాయి&period; రాష్ట్ర స్త్రీ&comma; శిశు సంక్షేమ శాఖ మంత్రిగా కొండా సురేఖ&comma; గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా దనసరి అనసూయ &lpar;సీతక్క&rpar; హైదరాబాద్ లో ప్రమాణ స్వీకారం చేశారు&period; రాష్ట్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన కొండా సురేఖ&comma; సీతక్క లు బాధ్యతలు చేపట్టారు&period; కొండా సురేఖ వరంగల్ తూర్పు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు&period; ధనసరి అనసూయ &lpar;సీతక్క&rpar; ములుగు నియోజకవర్గము నుండి ఎమ్మెల్యేగా విజయం సాధించి మంత్రి వర్గంలో చోటు దక్కించుకున్నారు&period; రాష్ట్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన కొండా సురేఖ&comma; సీతక్కలకు ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు అభినందనలు తెలియజేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..