Ponnam Prabhakar

అగ్ని ప్రమాదానికి గురైన కుటుంబ సభ్యులను పరామర్శించిన పొన్నం..

<h3 class&equals;”wp-block-heading”><strong>పొన్నం ప్రభాకర్ &lpar;Ponnam Prabhakar&rpar;&colon;<&sol;strong><&sol;h3>&NewLine;<p>కరీంనగర్ నగరంలోని ఆదర్శ నగర్ ప్రాంతంలో అగ్ని ప్రమాదానికి గురైన దాదాపు 30 à°•à°¿ పైగా పూరి గుడిసెల బాధిత కుటుంబాల సభ్యులను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పరామర్శించారు&period; à°ˆ ఘటనపై మంత్రి…

Read more

గాంధీ చిత్రపటానికి పూలమాలలు..

<p>సిద్దిపేట జిల్లా హుస్నాబాద్&period;&period; మహాత్మా గాంధీ ఇచ్చిన స్వచ్ఛత కార్యక్రమాన్ని వృత్తిరీత్యా&comma; బాధ్యతగా నిర్వర్తిస్తున్న పారిశుద్ధ్య కార్మికుల సేవలు అభినందనీయమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు&period; సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మల్లె చెట్టు చౌరస్తాలో మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా మంత్రి…

Read more

బీసీ, మైనార్టీ, గిరిజన సంక్షేమ శాఖలపై సీఎం సమీక్ష

<p>కల్యాణలక్ష్మి&comma; షాదీ ముబారక్ లబ్ధిదారులకు తులం బంగారం ఇచ్చేలా అంచనాలు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు&period; ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు లబ్ధిదారులకు లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇచ్చే ప్రణాళికలు రూపొందించాలన్నారు&period; సచివాలయంలో బీసీ&comma; మైనార్టీ&comma;…

Read more

మేడారం జాతర.. భక్తులకు ఆర్టీసీ గుడ్ న్యూస్

<p>మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణాన్ని అందిస్తున్న ఆర్టీసీ రానున్న మేడారం&comma; ఇతర జాతరలకు నడిపే ప్రత్యేక బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని తొలగించి ఛార్జీలు వసూలు చేస్తామని ప్రతిపాదించింది&period; రాష్ట్ర బడ్జెట్‌కు సంబంధించి ఉప ముఖ్యమంత్రి&comma; ఆర్థికశాఖ మంత్రి భట్టి…

Read more

ఎన్నికల ముందు హామీలు ఇచ్చిన కాంగ్రెస్

<p>కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలును ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది&period; ప్రజాపాలన పేరిట à°ˆ హామీల అమలుకు చర్యలు చేపట్టింది&period; తాజాగా&comma; ప్రజాపాలన హామీల అమలు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది&period;…

Read more

ప్రజాపాలన కార్యక్రమాన్ని విజయవంతం విడుదల చేయాలి..

<p>సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలకు దరఖాస్తు చేసుకునేలా ప్రతి కుటుంబానికి దరఖాస్తు ఫారాలను ప్రభుత్వమే అందిస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు&period; సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో ప్రజా పాలన కార్యక్రమం పై నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్…

Read more

నరేంద్రమోదీ పై మండిపడ్డ పొన్నం ప్రభాకర్

<p>నరేంద్రమోదీ ప్రభుత్వంపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు&period; పార్లమెంట్‌లోకి ఇటీవల అగంతుకులు వచ్చి సభ్యులపై టియర్ గ్యాస్ వదిలిన ఘటనపై స్పందిస్తూ à°ˆ à°…à°‚à°¶à°‚ మన దేశ పార్లమెంటరీ వ్యవస్థకే మచ్చ అన్నారు&period; కేంద్ర ప్రభుత్వం నియంతలా వ్యవహరిస్తోందని విమర్శించారు&period;…

Read more

వాకర్స్ తో ముచ్చటించిన మంత్రి పొన్నం…

<p>సిద్దిపేట జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాల మైదానంలో రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మార్నింగ్ వాకర్స్ తో సరదాగా ముచ్చటించారు&period; జిల్లా మంత్రిగా సిద్దిపేట జిల్లాలో అభివృద్ధి కోసం కృషి చేస్తానని&comma; ప్రజలతో మమేకమై…

Read more

ఉదయపు నడక లో పొన్నం ప్రభాకర్ ప్రజలకు ధన్యవాదాలు

<p>హుస్నాబాద్ పట్టణంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఉదయపు నడక నిర్వహించారు&period; పట్టణంలోని ప్రధాన వీధుల్లో నడుచుకుంటూ వెళ్తూ ప్రజలను&comma; దుకాణదారులను ఆత్మీయంగా పలకరించారు&period; తనను గెలిపించినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు&period; పట్టణ ప్రజల సమస్యలను à°…à°¡à°¿à°—à°¿ తెలుసుకున్నారు&period; మంత్రి అయినా పొన్నం…

Read more

గజ్వేల్ లో పొన్నం ప్రభాకర్ పర్యటన

<p>ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజుల్లోనే 6 గ్యారంటీలలో రెండు గ్యారెంటీలను అమలు చేశామని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు&period; సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో మంత్రి పర్యటించారు&period; రవాణా మంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు…

Read more