గాంధీ చిత్రపటానికి పూలమాలలు..

Ponnam prabhakar

Advertisements

&NewLine;<p>సిద్దిపేట జిల్లా హుస్నాబాద్&period;&period; మహాత్మా గాంధీ ఇచ్చిన స్వచ్ఛత కార్యక్రమాన్ని వృత్తిరీత్యా&comma; బాధ్యతగా నిర్వర్తిస్తున్న పారిశుద్ధ్య కార్మికుల సేవలు అభినందనీయమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు&period; సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మల్లె చెట్టు చౌరస్తాలో మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మున్సిపల్ చైర్మన్&comma; అధికారులతో కలిసి గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు&period; ఈ సందర్భంగా హుస్నాబాద్ మున్సిపాలిటీకి స్వచ్ఛత అవార్డులు రావడంలో కృషిచేసిన పారిశుద్ధ్య కార్మికులను నూతన వస్త్రాలు&comma; శాలువాతో పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు&period; పట్టణ పరిశుభ్రతలో ప్రజలందరూ కూడా భాగస్వాములైతే పారిశుద్ధ కార్మికులకు సహకరించి వారిని గౌరవించినట్లేనని ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు&period; పట్టణంలో కాలుష్య నివారణ&comma; పరిసరాల పరిశుభ్రత&comma; ప్లాస్టిక్ నివారణతో ప్రజలందరి ఆరోగ్యం కోసం మునుముందు అవసరమైన కార్యక్రమాలు తీసుకుందామని వెల్లడించారు&period; మహాత్మా గాంధీ ఇచ్చిన శాంతి&comma; గ్రామాల అభివృద్ధి&comma; సర్వమత సమ్మేళనలను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరు ముందుకెళ్లాలని అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.