ప్రజాపాలన కార్యక్రమాన్ని విజయవంతం విడుదల చేయాలి..

Ponnam Prabhakar

Advertisements

&NewLine;<p>సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలకు దరఖాస్తు చేసుకునేలా ప్రతి కుటుంబానికి దరఖాస్తు ఫారాలను ప్రభుత్వమే అందిస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు&period; సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో ప్రజా పాలన కార్యక్రమం పై నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ కార్యకర్తలకు మంత్రి పొన్నం ప్రభాకర్ దిశ నిర్దేశం చేశారు&period; ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ 28 వ తారీకు నుండి జనవరి 6 వరకు జరిగే ప్రజా పాలన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు&period; అప్పులు కాదు సంపద సృష్టించామని స్వేద పత్రం విడుదల చేసిన బిఆర్ఎస్ నాయకులు&comma; ముందు కల్వకుంట్ల కుటుంబ ఆస్తులపై స్వేద పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు&period; ప్రభుత్వ ఉద్యోగులకు&comma; పెన్షన్ దారులకు ప్రతి నెల ఒకటవ తేదీ నుండి ఐదో తేది లోపు జీతాలు అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోబోతుందని వెల్లడించారు&period; ప్రజాపాలన కార్యక్రమంలో ప్రభుత్వానికి&comma; ప్రజలకు మధ్య వారధులుగా కాంగ్రెస్ కార్యకర్తలు పని చేయాలని&comma; ప్రభుత్వ ఉద్యోగులు సహకరించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..