Ponnam Prabhakar

రేవంత్ చేత ప్రమాణం చేయించిన గవర్నర్

<p>ఎనుముల రేవంత్ రెడ్డి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన&comma; భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం&comma; విధేయత చూపుతానని&comma; దేశ సార్వభౌమత్వాన్ని&comma; సమగ్రతను కాపాడతానని చెబుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు&period; ఎల్బీ స్టేడియంలో…

Read more

తొలి విడతలో 11 మంది మంత్రులుగా ప్రమాణం

<p>తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది&period; ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు&period; మరో 11 మంది చేత మంత్రులుగా గవర్నర్ తమిళిసై ప్రమాణస్వీకారం చేయించారు&period; మల్లు భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎంగా&comma; ఉత్తమ్ కుమార్ రెడ్డి&comma; దామోదర్ రాజనరసింహ&comma; కోమటిరెడ్డి వెంకటరెడ్డి&comma;…

Read more

వంద రోజుల్లోనే 6 గ్యారెంటీలు అమలు..

<p>కాంగ్రెస్ అధికారంలోకి రాగానే గౌరవెల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితులపై అక్రమంగా పెట్టిన కేసులను ఎత్తివేస్తామని హుస్నాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ తెలిపారు&period; సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పొట్లపల్లిలో కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీ స్వయంభూ రాజరాజేశ్వర స్వామి వారిని…

Read more

పొన్నం ప్రభాకర్ పై అనుచిత వ్యాఖ్యలు..

<p>హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముస్తఫాపూర్ లో ఎన్నికలు ప్రచారంలో భాగంగా టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఒడితల సతీష్ కుమార్ మాట్లాడుతూ &period;&period; కరీంనగర్ లో డిపాజిట్ కూడా రాణి వ్యక్తి ఇవ్వాళ మాట్లాడు తున్నాడు&period; అక్కడ నాలుగు సార్లు ఓడిపోయిండు…

Read more

పార్లమెంట్లో పొన్నం పై పెప్పర్ స్ప్రే..

<p>హుస్నాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ పై పార్లమెంట్ లో పెప్పర్ స్ప్రే పడినప్పటి నుండి ఏదేదో మాట్లాడుతున్నాడని&comma; ఆయన ఆస్పత్రిలో చూపించుకోవాలని హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ సూచించారు&period; సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని పలు వార్డుల్లో పార్టీ శ్రేణులతో…

Read more