పార్లమెంట్లో పొన్నం పై పెప్పర్ స్ప్రే..

ponnam prabhakar

Advertisements

&NewLine;<p>హుస్నాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ పై పార్లమెంట్ లో పెప్పర్ స్ప్రే పడినప్పటి నుండి ఏదేదో మాట్లాడుతున్నాడని&comma; ఆయన ఆస్పత్రిలో చూపించుకోవాలని హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ సూచించారు&period; సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని పలు వార్డుల్లో పార్టీ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే సతీష్ కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు&period; ఈ సందర్భంగా ఎమ్మెల్యే సతీష్ కుమార్ మాట్లాడుతూ హుస్నాబాద్ కు చాలా అన్యాయం జరిగిందని అంటున్న కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్&comma; ఎవరికి ఏం అన్యాయం జరిగిందో చెప్పాలని డిమాండ్ చేశారు&period; పార్లమెంటులో పెప్పేర్ స్ప్రే పడ్డ తర్వాత పొన్నం ప్రభాకర్ ను బయటికి తీసుకు వచ్చారని&comma; అయన బయటికి వచ్చిన తర్వాతే తెలంగాణ బిల్లు పాస్ అయిందన్నారు&period; దానికి ఆయన కొట్లాడితేనే తెలంగాణ వచ్చిందంటూ పొన్నం ప్రభాకర్ ప్రగల్బలు పలుకుతున్నాడని ఎద్దేవ చేశారు&period; హుస్నాబాద్ మెట్ట ప్రాంతంలో మిషన్ కాకతీయ ద్వారా 465 చెరువులను అభివృద్ధి చేశామని దాంతో హుస్నాబాద్ లో భూగర్భ జలాలు పెరిగాయన్నారు&period; ఎవరెన్ని మాయమాటలు చెప్పినా నమ్మకుండా బిఆర్ఎస్ కే ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"iocWUYpr6I"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;rangareddy&sol;nomination-filed-with-huge-rally&sol;amp&sol;">భారీ ర్యాలీతో నామినేషన్ దాఖలు&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;భారీ ర్యాలీతో నామినేషన్ దాఖలు&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;rangareddy&sol;nomination-filed-with-huge-rally&sol;embed&sol;&num;&quest;secret&equals;384sKs7o66&num;&quest;secret&equals;iocWUYpr6I" data-secret&equals;"iocWUYpr6I" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"wRTiY5LM42"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;devotional&sol;swamis-feet-are-from-south-to-north&sol;amp&sol;">స్వామి వారి పాదుకలు దక్షిణాది నుంచి ఉత్తరాదికి&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;స్వామి వారి పాదుకలు దక్షిణాది నుంచి ఉత్తరాదికి&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;devotional&sol;swamis-feet-are-from-south-to-north&sol;embed&sol;&num;&quest;secret&equals;vvFweguG2l&num;&quest;secret&equals;wRTiY5LM42" data-secret&equals;"wRTiY5LM42" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..

మత్స్యపురిలో అక్రమ నిర్మాణాలు కూల్చివేతలు…

అల్లూరి జిల్లాలో రోడ్లు లేని గిరిజన గ్రామాలు…