మైక్రో అబ్జర్వర్ల కు శిక్షణ కార్యక్రమం

Anudeep

Advertisements

&NewLine;<p>ఎన్నికల రోజు పోలింగ్ ప్రక్రియను సునిశితంగా పరిశీలించడానికి మైక్రో అబ్జర్వర్లను&nbsp&semi;నియమించడం జరిగిందని డిప్యూటీ డీ&period;ఈ&period;ఓ&comma; హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు&period; శుక్రవారం జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో మైక్రో అబ్జర్వర్ ల శిక్షణ కార్యక్రమంలో డిప్యూటీ డీ&period;ఈ&period;ఓ పాల్గొన్నారు&period; ఈ సందర్భంగా డిప్యూటీ డీ&period;ఈ&period;ఓ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ మైక్రో అబ్జర్వర్లు&nbsp&semi;&lpar;సూక్ష్మ పరిశీలకులు&rpar; పోలింగ్ రోజు ఆయా పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ ప్రారంభమయ్యే సమయాన్ని&comma; పోలింగ్ ముగిసే సమయాన్ని&nbsp&semi;గమనించాలని అన్నారు&period; ఈ&period;వీ&period;ఎం ల పనితీరు పై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు&period; బ్యాలెట్ యూనిట్&comma; కంట్రోల్ యూనిట్&comma; గ్రీన్ పేపర్ సీల్&comma; క్రమ సంఖ్యలను&nbsp&semi;నమోదు చేసుకోవాలని తెలిపారు&period; మాక్ పోల్ నిర్వహణను పరిశీలించాలని&comma;&nbsp&semi;పోలింగ్ స్టేషన్లకు&nbsp&semi;దారులను పరిశీలించడం&comma; సీక్రసీ&nbsp&semi;ఓటింగ్&comma; పోలింగ్ ఏజెంట్ల ప్రవర్తన&comma; ఫిర్యాదులను పరిశీలించాలని తెలిపారు&period; మైక్రో అబ్జర్వర్లు&nbsp&semi;పరిశీలనలో ఏ విధమైన&nbsp&semi;సందేహాలు ఉన్నా వెంటనే జనరల్ అబ్జర్వర్ లకు తెలియజేయాలని అన్నారు&period;&nbsp&semi;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అల్లూరి జిల్లాలో రోడ్లు లేని గిరిజన గ్రామాలు…

జీటీ ఉత్కంఠభరిత విజయం – తేవాటియా శాంతమైన ముగింపు, గిల్-బట్లర్ ధాటికి ఆర్సీబీ పరాభవం..

గెటప్ శ్రీను వాగ్వాదం! “తొక్కలో ఇంటర్వ్యూ” అంటూ వెళ్ళిపోయిన గెటప్ శ్రీను?