prakasham district news

జూనియర్ కళాశాలను సందర్శించిన ప్రిన్సిపల్ సెక్రెటరీ..

<p>మండల కేంద్రం ఉలవపాడు లోని జి&period; వి&period;ఎస్&period;à°Žà°‚ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పాఠశాల విద్య ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ సందర్శించారు à°ˆ సందర్భంగా ప్రిన్సిపాల్ జిలానిభాష కళాశాల విద్యార్థుల సంఖ్య గురించి ప్రశ్నించారు కళాశాల విద్యార్థుల సంఖ్య పెంచాలని అందుకు…

Read more

తాగునీరు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు..

<p>ప్రకాశం జిల్లా దోర్నాల మండలం లోని నల్లగుంట్ల గ్రామంలో త్రాగునీరు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు&period; గ్రామంలో ఉన్న మహిళలు బిందెలతో నిరసన వ్యక్తం చేశారు&period; ప్రకాశం జిల్లాకు చివరు అయిన అడవి ప్రాంతంలో నివసిస్తున్న మమ్మల్ని ఏ ప్రభుత్వం…

Read more

పోలీసుల కార్డెన్ సెర్చ్ బైకులు, ఆటోలు స్వాధీనం..

<p>ప్రకాశం జిల్లా దర్శి లో పోలీసుల కార్డెన్ సెర్చ్ లో 21 బైకులు&comma; 4 ఆటోలు స్వాధీనం…&period;వివరాల్లోకి వెళ్తే&comma; దర్శి లోని ఆటోనగర్ 11 à°µ లైన్ ప్రాంతం లో గంజాయివ్యాపారం జోరుగా జరుగుతుందని&comma; వివిధ ప్రాంతాల నుంచి గంజాయి తీసుకువస్తున్నారని…

Read more

టీడీపీ – జనసేన సమన్వయ కమిటీ సమావేశంలో కందుల, ఇమ్మడి

<p>రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగిస్తూ ప్రజలను వేదించుకుతింటున్న జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపడమే లక్ష్యంగా ఇరు పార్టీల నాయకులు సమన్వయంతో కలిసి పోరాడాలని మార్కాపురం టీడీపీ ఇంచార్జ్ కందుల నారాయణరెడ్డి మరియు జనసేన ఇంచార్జ్ ఇమ్మడి కాశీనాథ్లు టీడీపీ&comma; జనసేన…

Read more

మమ్మల్ని ఎవరేం చేస్తారు ..క్రాకర్ దుకాణాలకు పర్మిషన్..

<p>ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుల ఉన్నత పాఠశాలలో దీపావళి పండుగ సందర్భంగా 10-11-23 నుండి 12-11-23 వరకు 19 షాపులకు పర్మిషన్ ఇవ్వగా పర్మిషన్ టైం అయిపోయినా కానీ మమ్మల్ని ఎవరేం చేస్తారు అంటూ ఈరోజు కూడా…

Read more

నరకాసుర వధ కార్యక్రమంలో అపశృతి .. రెండు చోట్ల అగ్నిప్రమాదాలు

<p>దీపావళీ పండగ రోజున ప్రకాశం జిల్లా మార్కాపురం లో రెండు చోట్ల అగ్నిప్రమాదాలు జరిగాయి&period; పట్టణంలోని స్థానిక నెహ్రు బజార్లో నరకాసుర వధ కార్యక్రమంలో అపశృతి చోటుచేసుకుంది&period;బజార్లోని మాధవి హ్యాండ్లూమ్స్ షాప్ బయట శారీలు ఉన్న అట్టలకు మంటలు అంటుకున్నాయి&period; వెంటనే…

Read more

నాటు సారా తయారీ స్థావరాలపై పోలీసుల దాడులు..

<p>ప్రకాశం జిల్లా కొమరోలు మండలం అల్లినగరం అటవీ ప్రాంతంలో &lpar;ప్రకాశం-à°•à°¡à°ª జిల్లాల బోర్డర్&rpar; నాటు సారా తయారీ స్థావరాలపై దాడులు నిర్వహించి 400 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేయడమైనది&period;à°ˆ దాడులలో గిద్దలూరు ఎస్ à°ˆ బి ఇన్స్పెక్టర్ మరియు సిబ్బంది…

Read more