తాగునీరు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు..

drinking water issue

Advertisements

&NewLine;<p>ప్రకాశం జిల్లా దోర్నాల మండలం లోని నల్లగుంట్ల గ్రామంలో త్రాగునీరు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు&period; గ్రామంలో ఉన్న మహిళలు బిందెలతో నిరసన వ్యక్తం చేశారు&period; ప్రకాశం జిల్లాకు చివరు అయిన అడవి ప్రాంతంలో నివసిస్తున్న మమ్మల్ని ఏ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు&period; ట్యాంకర్ ద్వారా నీటి సరఫరాను ఆపివేయడం జరిగింది&period; తమ నీటి కష్టాలను తీర్చి ట్యాంకర్ ద్వారా నీటి సరఫరా చేయాలని మంత్రిని స్థానిక అధికారులను కోరారు<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..