టీడీపీ – జనసేన సమన్వయ కమిటీ సమావేశంలో కందుల, ఇమ్మడి

TDP-Jana Sena coordination committee meeting

Advertisements

&NewLine;<p>రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగిస్తూ ప్రజలను వేదించుకుతింటున్న జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపడమే లక్ష్యంగా ఇరు పార్టీల నాయకులు సమన్వయంతో కలిసి పోరాడాలని మార్కాపురం టీడీపీ ఇంచార్జ్ కందుల నారాయణరెడ్డి మరియు జనసేన ఇంచార్జ్ ఇమ్మడి కాశీనాథ్లు టీడీపీ&comma; జనసేన శ్రేణులకు పిలుపునిచ్చారు&period; బుధవారం మార్కాపురం పట్టణంలోనీ సౌజన్య ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన టీడీపీ &&num;8211&semi; జనసేన సమన్వయ కమిటీ సమావేశంలో మార్కాపురం నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ&comma; జనసేన పార్టీ ముఖ్య నాయకులు&comma; కార్యకర్తలు పాల్గొన్నారు&period; ఈ సందర్బంగా ఇరు పార్టీల ఇంచార్జ్ లు మాట్లాడుతూ మన ప్రభుత్వం వచ్చిన వెంటనే వెనుకబడిన మార్కాపురం ప్రాంతాన్ని జిల్లాగా ప్రకటించడమే కాకుండా త్వరితగతిన వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేసి నీరు ఇస్తామని అన్నారు&period; ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రజలు ఏవైతే కోల్పోయారో వాటిని తిరిగి ప్రజలకే ఇప్పించడం జరుగుతుందని అన్నారు&period; ప్రజలు ఎవరు కూడా భయపడనవసరం లేదని మీ వెంట టిడిపి&comma; జనసేన నాయకులు ఉంటారని ఆ విధంగా ప్రజలకు ధైర్యం కల్పించి పార్టీ గెలుపు కోసం కలిసికట్టుగా సమన్వయంతో ముందుకు సాగుదామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు&period; అనంతరం జనసేన ఇన్చార్జ్ ఇమ్మడి కాశీనాథ్ మాట్లాడుతూ ఒకప్పుడు నేను కూడా టిడిపి సభ్యుడినేనని మా మధ్య ఎటువంటి బేదాభిప్రాయాలు లేవని అన్నదమ్ముల్లాగా కలసి ముందుకు సాగుతామని ఎవరు ఎటువంటి అపోహాలు పడవలసిన అవసరం లేదని అన్నారు&period; రాష్ట్రం అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి అన్నీ వర్గాలను వేదించటమే పనిగా పెట్టుకున్నారని&comma; రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం టీడీపీ&comma; జనసేన అధినేతలు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ సమిష్టి పోరాటానికి సిద్ధమయ్యారని&comma; వారి ఆదేశాల మేరకు మార్కాపురం నియోజకవర్గంలో కూడా కలిసికట్టుగా కృషి చేసి&comma; రాష్ట్రంలో వైసీపీని ఇంటికి పంపేందుకు ప్రతీ ఒక్కరూ సిద్ధంగా ఉండాలని ప్రతీ గ్రామంలో సమన్వయంతో పని చేసి రాష్ట్ర భవిష్యత్తు&comma; మన పిల్లల భవిష్యత్తు టీడీపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వంతోనే సాధ్యమని&comma; రాబోయే ఎన్నికల్లో టీడీపీ&comma; జనసేన సైనికులు కృషి చేయాలని పిలుపునిచ్చారు&period; ఈ సమన్వయ కమిటీ కార్యక్రమంలో టిడిపి నాయకులు వక్కలగడ్డ మల్లికార్జున&comma; తాళ్లపల్లి సత్యనారాయణ&comma; కాకర్ల శ్రీనివాసులు&comma; రామాంజనేయరెడ్డి&comma; జనసేన నాయకులు&comma;షేక్ సాదిక్&comma; కాశీ రత్నం&comma; ఇరు పార్టీల ముఖ్య నాయకులు&comma;టీడీపీ జనసేన కార్యకర్తలు&comma; అభిమానులు&comma; భారీ సంఖ్యలో పాల్గోన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

లద్దాఖ్‌లో ఐదు కొత్త జిల్లాలు..

‘రిషబ్ శెట్టి’ ‘ఏ ఫిల్మ్ బై గిరి ’ మే 8న థియేటర్స్ లో విడుదల !!!

విశాల్ ‘మకుటం’లో హీరోయిన్‌గా అంజలి.. అదిరిన కాన్సెప్ట్ వీడియో..