Road Accident

ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన బస్సు

<p>ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో ద్విచక్ర వాహనం పై వెళుతున్న దంపతులను వెనుక నుండి ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది&period; à°ˆ ఘటన లో గుంటూరు జిల్లా చిలకలూరిపేట à°•à°¿ చెందిన మల్లారపు వెంకట్రావు ప్రాణాల తో బయట పడగా&period;&period; అతని భార్య వెంకాయమ్మ…

Read more

విహార యాత్రలో విషాదం..

<p>విజయనగరం జిల్లా&comma; <br &sol;>స్నేహితులతో కలిసి అరకు విహారయాత్ర ముగించుకొని తిరిగి వస్తుండగా ప్రమాదం బారిన పడ్డ యువకుడు&period; కొత్తవలస &&num;8211&semi; అరకు ప్రధాన రహదారిలో నిమ్మలపాలెం గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో విశాఖపట్నం జిల్లా మింది గ్రామానికి చెందిన…

Read more

ఆటోను ఢీకొన్న స్కూల్ బస్

<p>పుంగనూరు&comma; బీడీ కాలనీ వద్ద ఆటోను ఢీకొన్న స్కూల్ బస్&period; ఆటోలో కూలీ పనులకు వెళుతున్న ముగ్గురికి తీవ్ర గాయాలు&period; క్షతగాత్రులు పెద్దపంజాని&lpar;మం&rpar;భద్రాచలం కు చెందిన వారిగా గుర్తింపు&period; క్షతగాత్రులను చికిత్స నిమిత్తం పుంగనూరు ప్రభుత్వ ఆస్పత్రికు తరలింపు&period; స్కూల్ బస్సును…

Read more

అమెరికాలో ఎమ్మెల్యే కుటుంబీకులు మృతి..

<p>ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ సొంత చిన్నాన్న పొన్నాడ నాగేశ్వరరావు చిన్న కుమార్తె పోతాబత్తుల నవీన à°—à°‚à°—&comma; అల్లుడు లోకేష్ లు వారి కుమార్తె కుమారుడుతో టెక్సాస్ లో ఉంటున్నారు&period; సుమారు ఆరు నెలల క్రితం అమలాపురం వచ్చిన…

Read more

ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్ డెడ్

<p>రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది&period; à°ˆ ప్రమాదంలో ఒకరు మృతి చెందాడు&period; ఆరాంఘర్ నుంచి మేహిదిపట్నం వైపు బైక్ పైన వెళ్తున్న అక్బర్ మోహిఉద్దిన్ &lpar;24&rpar; అనే à°“ యువకుని&comma; శివరాంపల్లి పిల్లర్ నెంబర్ 245…

Read more

కారు ఎలక్ట్రికల్ పోల్ కు ఢీ..

<p>NTR జిల్లా జగ్గయ్యపేట నియోజక వర్గం జాతీయ రహదారి 65 మీద హైదరాబాదు నుండి విజయవాడ వైపు ప్రయానిస్తున్న కారు&comma; ముళ్ళపాడు ప్లే ఓవర్ బ్రిడ్జి వద్ద అదుపు తప్పి&comma; హైవే మీద డివైడర్ ఎలక్ట్రికల్ పోల్ కు ఢీకొంది&period; ప్రమాద…

Read more

ఎదురెదురుగా ఢీకొన్న కారు ఇసుక లారి

<p>హనుమకొండ&comma; ఎల్కతుర్తి మండలం శాంతి నగర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం&period; ఎదురెదురుగా ఢీకున్న కారు ఇసుక లారి&period; కారులో ప్రయాణిస్తున్న ఏటూరునాగరంకు చెందిన నలుగురు మృతి&period; ముగ్గురికి తీవ్ర గాయాలు పరిస్థితి విషమం&period; అన్నదమ్ముల కుటుంబాలు ఏటూరునాగారం నుంచి వేములవాడ…

Read more

ఘోర రోడ్డు ప్రమాదం..

<p>కె&period;వి పల్లి మండలం జిల్లెల మంద పంచాయతీ బసన్న గారి పల్లి వాసి చిన్న సిద్దయ్య సన్నాఫ్ లేట్ వెంకటస్వామి వయసు 50 సంవత్సరాలు అనబడే వ్యక్తి కె&period;వి పల్లి మండలం గుండ్రేవారిపల్లి నుంచి వస్తున్న సమయంలో కారు అతివేగంగా ద్విచక్ర…

Read more

నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న గన్నవరం పంచాయతీ..

<p>కృష్ణాజిల్లా&period;&period; గన్నవరం పంచాయతీ ఏరియాలోని కొనై చెరువు వద్ద డంపింగ్ యార్డును తలపిస్తున్న ఆగిరిపల్లి గన్నవరం ప్రధాన రహదారి&period; రోడ్డుకి ఇరువైపులా నిర్లక్ష్యంగా పడవేస్తున్న చెత్త కారణంగా దుర్వాసనతో రాకపోకలకు ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు&period; రైతాంగం గగ్గోలు పెడుతున్న గన్నవరం పంచాయతీ…

Read more

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి..

<p>అనంతపురం రూరల్ సమీపంలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది&period; à°ˆ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా&comma; మరో వ్యక్తికి గాయాలయ్యాయి&period; వీరిని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తరలించారు&period; అనంతపురం రూరల్ చిన్నంపల్లి క్రాస్ సమీపంలో…

Read more