Tdp

లోకేష్ ను కలిసిన మాలమహానాడు ప్రతినిధులు…

<p>అమలాపురం రూరల్ భట్నవిల్లిలో పివి రావు&comma; మాలమహానాడు ప్రతినిధులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు&period; మీరు అధికారంలోకి వచ్చాక వైసిపి ప్రభుత్వం రద్దుచేసిన ఎస్సీ సంక్షేమ పథకాలను పునరుద్దరించండి&period; అమలాపురంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుచేసి పేద విద్యార్థుల…

Read more

కోనసీమ జిల్లాలో లోకేశ్ యువగళం పాదయాత్ర

<p>టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర కోనసీమ జిల్లాలో కొనసాగుతోంది&period; à°ˆ సందర్భంగా లోకేశ్ ఆక్వా రైతులతో సమావేశమయ్యారు&period; ఆక్వా రైతులు తమ సమస్యలను లోకేశ్ కు వివరిస్తూ వినతిపత్రం అందించారు&period; à°ˆ సందర్భంగా లోకేశ్ స్పందిస్తూ…

Read more

దోచుకున్న సొమ్మంతా కక్కిస్తాం – అచ్చెన్నాయుడు

<p>ఏపీలో నాసిరకం మద్యాన్ని విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు&period; దశలవారీగా మద్యం నిషేధిస్తామని చెప్పిన ఏపీ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి ఇవాళ ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు&period; మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో…

Read more

నంద్యాల టీడీపీ టికెట్ ఎవరికీ….

<p>నవనందుల కోట నంద్యాల టిడిపి నియోజకవర్గ ఇన్చార్జిగా నంద్యాల నవాబుగా ముద్దుగా పిలుచుకునే ఎన్ఎండి ఫరూక్ కె టిడిపి అధిష్టానం అధికారికంగా ఉత్తర్వులు వెల్లడించడంతో కనుచూపుమేరలో ఎన్నికలు ఉన్న సందర్భంలో నియోజకవర్గ నూతన ఇన్చార్జి నియామకంతో టికెట్ కూడా కచ్చితంగా ఖరారైనట్లేననీ…

Read more

సుబ్బయ్య హత్య కేసులో నిందితుడు బెనర్జీ పై దాడి…

<p>టిడిపి నేత నందం సుబ్బయ్య హత్య కేసులో నిందితుడు బెనర్జీ పై దాడి కేసులో తన అనుచరులను అదుపులోకి తీసుకున్నారని ప్రొద్దుటూరు టిడిపి ఇంచార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశంలో తెలిపారు&period; భరత్ కుమార్ రెడ్డి&comma; రామ్మోహన్ రెడ్డిలను పోలీసులు…

Read more

రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!

<p>టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు&period; టీడీపీ వల్లే తాను రాజకీయంగా ఎదిగానని&comma; కాంగ్రెస్ పార్టీలో ప్రాధాన్యత లభించిందని ఆయన చెప్పారు&period; ప్రస్తుతం తాను కాంగ్రెస్ వాదినని&comma; తనకు మరే పార్టీతో ఇప్పుడు సంబంధం లేదని అన్నారు&period; కాంగ్రెస్…

Read more

లోకేశ్ ‘యువగళం’ పాదయాత్ర పునఃప్రారంభం

<p>రెండున్నర నెలల సుదీర్ఘ విరామం తర్వాత టీడీపీ యువనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర తిరిగి ప్రారంభమైంది&period; ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గంలోని పొదలాడలో మళ్లీ తొలి అడుగుపడింది&period; రెట్టించిన ఉత్సాహంతో ప్రారంభమైన యాత్రకు జనం పోటెత్తారు&period; తాటిపాక సెంటర్‌లో…

Read more

గజమాలలతో పార్ధుని కీ ఘనస్వాగతం..

<p>గోరంట్ల మండలం మలసముద్రం పంచాయితీ కొరేవాండ్లపల్లి&comma; బూదిలివాండ్లపల్లిలో బికె&period; పార్థసారథి ఆధ్వర్యంలో బాబు షురిటి భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు&period; మల సముద్రం గ్రామంలో పర్యటించిన పార్థసారధికి గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికి గజమాలతో సత్కరించారు&period; 2024 ఎన్నికలలో టిడిపి…

Read more

వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం..!

<p>గుంటూరు జిల్లా పొన్నూరులో వైసీపీ&comma; టీడీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది&period; టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్తాయిలో విమర్శించారు&period; à°ˆ నేపద్యంలో వైసీపీ ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య స్పందించారు&period; బోనస్ బకాయిలు అడగటానికి వచ్చిన…

Read more

వైసీపీ ప్రభుత్వంపై నరేంద్ర విమర్శలు..!

<p>వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత దూళిపాళ్ళ నరేంద్ర తీవ్ర స్తాయిలో విమర్శలు చేశారు&period; సజ్జల డైరెక్షన్ లోనే సంగం డైరీని దెబ్బతీయాలని చూస్తున్నారు&period; పోలీసులు వైసీపీ ప్రైవేటు సైన్యంగా పనిచేస్తున్నారు అనీ మండిపడ్డారు&period; ఎన్ని కేసులు పెట్టినా వెనక్కి తగ్గేది లేదనీ&comma;…

Read more