Tdp

27న ఢిల్లీకి వెళుతున్న చంద్రబాబు

<p>టీడీపీ అధినేత చంద్రబాబు à°ˆ నెల 27à°¨ ఢిల్లీకి వెళుతున్నారు&period; సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కుమారుడి వివాహ రిసెప్షన్‌కు ఆయన హాజరవుతారు&period; ఆయన వెంట సతీమణి భువనేశ్వరి ఉంటారు&period; చంద్రబాబు సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్‌ నుంచి ఢిల్లీకి చేరుకుంటారు&period;…

Read more

వైసీపీ నుంచి టీడీపీలోకి భారీ చేరికలు..

<p>ప్రకాశం జిల్లా మార్కాపురంలో టీడిపి మాజి ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి సమక్షంలో 50 కుటుంబాలు పార్టీలోకి చేరాయి&period; స్థానిక మున్సిపాలిటీ à°•à°¿ చెందిన 14à°µ వార్డ్ లో టీడిపి లోకి భారీగా వలసలు&period; సుమారు 100 కుటుంబాలు వైసీపీని వీడి టీడిపి…

Read more

టిడిపి నుండి వైయస్సార్సీపి పార్టీలోకి చేరిక..

<p>అనంతపురం జిల్లా పామిడి పట్టణం మరియు గ్రామీణ ప్రాంతాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వము అందిస్తున్న సంక్షేమ పథకాలను&comma; ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి మాట అమలు చేయడంతో ఆకర్షితులై…

Read more

జగన్ విశాఖకు ఎందుకు వస్తున్నారు..?

<p>ఏపీ రాజధానిని విశాఖకు తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది&period; పలు శాఖల మంత్రులు&comma; కార్యదర్శులు&comma; ఉన్నతాధికారుల కార్యాలయాలకు విశాఖలో భవనాలు కేటాయిస్తూ ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది&period; కార్యాలయాల ఏర్పాటుకు సంబంధించిన పనులు జరిగిపోతున్నాయి&period; విశాఖకు పాలనా…

Read more

జగన్ పై మండిపడ్డ దేవినేని ఉమ

<p>రాష్ట్రంలోని ఇసుకను దోచేస్తున్నారంటూ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ నేత&comma; మాజీ మంత్రి దేవినేని ఉమ మండిపడ్డారు&period; తమ్ముడి కోసం కోల్ కతా కేంద్రంగా రహస్యంగా ఇసుక టెండర్లు వేయించారని ఆరోపించారు&period; రాష్ట్రంలోని మొత్తం ఇసుకను పక్క రాష్ట్రాల అస్మదీయులకు అప్పగించారని…

Read more

ముందస్తు బెయిల్‌ విచారణ వాయిదా….

<p>అమరావతి ఇన్నర్‌ రింగ్‌రోడ్డు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది&period; ఈనెల 29à°•à°¿ విచారణను హైకోర్టు వాయిదా వేసింది&period; కేసులో తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు చంద్రబాబుపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఉన్నత న్యాయస్థానం…

Read more

గజదొంగే దొంగ..దొంగ అని అరిచినట్లు…

<p>తెలుగుదేశం పార్టీ దోపిడీ గురించి మాట్లాడుతుంటే గజదొంగే దొంగ&period;&period;దొంగ అని అరిచినట్లు ఉంది అని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శించారు&period; మేఘా కంపెనీ ప్రభుత్వ గ్యారెంటీతో 2 వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకుందని టీడీపీ చేసిన…

Read more

బాబుకు బిజేపి భాను కొమ్ము కాస్తున్నారు..

<p>టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ బండి à°•à°¿ జాకీలు వేసి బిజెపి&comma; జనసేన పార్టీలు తిరిగి తెలుగుదేశం పార్టీకి జీవం పోయడానికి ప్రయత్నిస్తున్నాయని&period; ఇందులో భాగంగా బిజెపి నాయకులు భాను ప్రకాష్ రెడ్డి తిరుపతి అభివృద్ధి కోసం కేటాయించాలనుకుంటుంన్న శ్రీవారి…

Read more

చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పై విచారణ వాయిదా..!

<p>మద్యం కేసులో టీడీపీ అధినేత&comma; ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణను ఏపీ హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది&period; మద్యం కేసులో వాదనలు ముగిశాయి&period; à°ˆ రోజు సీఐడీ తరపున AG వాదనలు వినిపించగా&comma; చంద్రబాబు…

Read more

నెల 27న ‘యువగళం’ పున:ప్రారంభం

<p>స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ పరిణామాల నేపథ్యంలో తాత్కాలికంగా నిలిచిపోయిన నారా లోకేశ్ &OpenCurlyQuote;యువగళం’ పాదయాత్ర à°ˆ నెల 27à°¨ పున&colon;ప్రారంభం కానుంది&period; చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ లభించడంతో పాదయాత్రను తిరిగి కొనసాగించాలని లోకేశ్ నిర్ణయించుకున్నారు&period; చంద్రబాబు…

Read more