Tdp

బుద్దా వెంకన్నకు సీఐడీ నోటీసులు

<p>జడ్జిలను తిట్టారన్న ఆరోపణలపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బుద్దా వెంకన్నకు సీఐడీ నోటీసులు జారీ చేసింది&period; న్యాయమూర్తులను దూషించినట్టు బుద్దా వెంకన్నపై అభియోగాలు ఉన్నాయని&comma; ఏపీ హైకోర్టు ఆదేశాలతోనే నోటీసులు ఇచ్చినట్టు సీఐడీ అధికారులు వెల్లడించారు&period; అభియోగాలపై వెంటనే వివరణ…

Read more

బీజేపీపై మరోసారి ఫైర్ – విజయసాయి రెడ్డి

<p>వైసీపీ ఏంపీ విజయసాయి రెడ్డి ఏపీ బీజేపీ ఛీఫ్ పురందేశ్వరిపై మరోసారి ఫైర్ అయ్యారు&period; చంద్రబాబు అరెస్ట్ ను à°–à°‚à°¡à°¿à°‚à°šà°¡à°‚&comma; ఏపీలో లిక్కర్ స్కాంపై సీబీఐ దర్యాప్తు జరపాలని కోరడం వంటి అంశాల నేపథ్యంలో&comma; విజయసాయిరెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు&period; తాజాగా పురందేశ్వరిపై…

Read more

నేడు కోనాయిపల్లికి సీఎం కేసీఆర్‌

<p>బీఆర్‌ఎస్‌ అధినేత&comma; సీఎం కేసీఆర్‌ శనివారం కోనాయిపల్లి రానున్నారు&period; తాను సెంటిమెంట్‌à°—à°¾ భావించే వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి&comma; నామినేషన్ల పత్రాలపై సంతకాలు చేయనున్నారు&period; 1983లో టీడీపీ తరఫున తొలిసారి సిద్దిపేట ఎమ్మెల్యేగా బరిలోకి దిగిన కేసీఆర్‌&period;&period; ఓటమి పాలయ్యారు&period;…

Read more

బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ..

<p>ఏలూరు జిల్లా పోలవరంలో తెలుగుదేశం పార్టీ తలపెట్టిన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమానికి విచ్చేసిన మాజీ మంత్రి దేవినేని ఉమ పట్టిసీమ ఎత్తిపోతల పథకం డెలివరీ పాయింట్ ను సందర్శించారు&period;&period; à°ˆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టిసీమ ఎత్తిపోతల పథకం…

Read more

వచ్చే ఎన్నికల్లో టీడీపి గెలవడం ఖాయం..

<p>ప్రొద్దుటూరు టీడీపి నేత నందం సుబ్బయ్య భార్య అపరాజిత మీడియా సమావేశం&period; ప్రొద్దుటూరు వైసిపి నాయకులు తనను అసభ్యంగా మాట్లాడుతున్నారు&period; మూడేళ్ల క్రితం నా భర్త నందం సుబ్బయ్యను వైసిపి ఎమ్మెల్యే బావమరిది బంగారు రెడ్డి హత్య చేశారు&period; ఎమ్మెల్యే రాచమల్లు…

Read more

సమాధానం చెప్పలేక.. అక్రమ కేసులు..

<p>టిడిపి&comma; బిజెపి&comma; జనసేన పొత్తుల విషయం అధినాయకత్వం చూసుకుంటుందని&comma; ఎన్నికల రెండు నెలల ముందు పొత్తులపై నిర్ణయం కేంద్రంలోని పెద్దలు తీసుకుంటుంటారని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి అన్నారు&period; శుక్రవారం స్వయంభూ కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ని…

Read more

యనమల ఆరోపణలను ఖండించిన మంత్రి బుగ్గన

<p>టీడీపీ నేత యనమల రామకృష్ణుడు ఆరోపణలను మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ ఖండించారు&period; à°—à°¤ ప్రభుత్వమే రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని విమర్శించారు&period; రాష్ట్ర అప్పులపై ఆందోళన వద్దని తెలిపారు&period; టీడీపీ నేతలు మాట్లాడే మాటలకు ఏమైనా అర్థం ఉందా అని ప్రశ్నించారు&period; ఒకసారి…

Read more

అసెంబ్లీ ఎన్నికలకు ప్రభుత్వ యంత్రాంగం సంసిద్ధంగా ఉంది

<p>తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ప్రభుత్వ యంత్రాంగం సంసిద్ధంగా ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు&period; ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఆయా రాష్ట్రాలు&comma; సరిహద్దు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు&comma; డీజీపీలు&comma; సీఈవోలు ఇతర అధికారులతో కేంద్ర ఎన్నికల సంఘం…

Read more

టీడీపీ కాదు.. జనసేన మా భాగస్వామ్య పార్టీ – ఎంపీ లక్ష్మణ్

<p>టీడీపీ కాదు&period;&period; జనసేన మా భాగస్వామ్య పార్టీ అని&comma; పరస్పర లాభాలు ఉంటేనే పొత్తులు ఉంటాయని రాజ్యసభ సభ్యుడు&comma; ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ స్పష్టంచేశారు&period; ఇవాళ ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు&period; తెలంగాణలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రచారం చేస్తారని&comma;…

Read more

వీరంకి గురుమూర్తి కామెంట్స్..

<p>à°—à°¤ తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో మద్యం అమ్మకాలలో అవినీతి జరిగిందని నాలుగున్నర సంవత్సరాల తర్వాత జగన్ రెడ్డి ఎన్నికల ముందు కేసు పెట్టడాన్ని తప్పుపట్టారు&period; ప్రివిలేజ్ ఫీజు తగ్గించారని అబద్ధపు ఆరోపణలు చేసి జగన్ రెడ్డి అక్రమ కేసులు పెడుతున్నాడు అన్నారు&period;…

Read more