telangana

కుమురం భీమ్ జిల్లాలో రాజకీయ జగడం……..!

<p>కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో రాజకీయానాయకులు తగ్గడం లేదు à°’à°•à°°à°¿ పై ఒకరు మీడియా ముకంగా భూతులతో రెచ్చిపోతున్నారు&period; ఇరు వర్గల్లో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు వెళ్లాయి&period; రాజకీయనాయకుల ఫిర్యాదుతో పోలీస్ లు తలలు పట్టుకుంటున్నారు భూతుల పురాణం సోషల్…

Read more

బీఆర్ ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పై క్రిమినల్ కేసు నమోదు.

<p>కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదయింది&period; మంగళవారం జిల్లా పరిషత్ సమావేశంలో ఎమ్మెల్యే వ్యవహరించిన తీరుపై జడ్పీ సీఈఓ శ్రీనివాస్ వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు&period; బీఆర్ ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి…

Read more

విద్యా భరోస కార్డు అందివ్వాలని MRO కార్యాలయంలో ధర్నా

<p>యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఐదు లక్షల విద్యా భరోస కార్డు అందివ్వాలని MRO కార్యాలయంలో ధర్నా నిర్వహించి ఎమ్మార్వో కు వినతి పత్రం అందించిన బీజేవైఎం…

Read more

మంచిర్యాల జిల్లాలో రైతులు పురుగుల మందు డబ్బాలతో నిరసన…….!

<p>పురుగుల మందు డబ్బాతో రైతుల నిరసన కలకలం సృష్టించింది&comma; మంచిర్యాల జిల్లా జన్నారం మండలం పొనకల్ ప్రాథమిక సహకార సంఘం కార్యాలయం ముందు రైతులు పురుగుమందు డబ్బాలను చేతపట్టి నిరసనకు దిగారు &comma; మంచిర్యాల జిల్లాలో రైతులు పురుగుల మందు డబ్బాలతో…

Read more

వానా కాలం వచ్చిందంటే ఆ ప్రాంతంలోని ప్రజలు వణికిపోతారు.

<p>భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలో కురుస్తున్న వర్షానికి పాములేరు వాగులో భారీగా వరదనీరు చేరడంతో వాగు పొంగి ములకలపల్లి ప్రధాన రహదారి అయిన డైవర్షన్ రోడ్డు కొట్టుకుపోయింది&period; దింతో రెండు రోజుల నుండి సుమారు 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి&period;…

Read more

బి టి పి ఎస్ అగ్ని ప్రమాదంపై అధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

<p>మధిర క్యాంపు కార్యాలయంలో ఈరోజు సాయంత్రం జెన్కో థర్మల్ డైరెక్టర్లు&comma; చీఫ్ ఇంజనీర్లతో అగ్నిప్రమాదంపై సమీక్ష నిర్వహించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పిడుగుపాటు కారణంగా జరిగిన అగ్ని ప్రమాదంలో వాటిల్లిన నష్టం వివరాలను అధికారులను à°…à°¡à°¿à°—à°¿ తెలుసుకున్న డిప్యూటీ సీఎంఅగ్నిప్రమాదం…

Read more

కాగజ్ నగరంలో జిల్లా ఇంచార్జి మంత్రి సీతక్క పర్యటించారు

<p>కొమురంభీం జిల్లా కాగజ్ నగర్ మండలంలో జిల్లా ఇంచార్జి మంత్రి సీతక్క పర్యటించారు&period;à°ˆ సందర్బంగా కాగజ్ నగర్ పట్టణంతో పాటు మండలంలోని నాజురూల్ నగర్ లో సుమారు ఇరవై లక్షల అంచనా వ్యవముతో నూతనంగా నిర్మించిన పల్లె దావాఖానాలతో పాటు జాతీయ…

Read more

బీ.టీ.పీ.ఎస్ లో పిడుగు పడి ట్రాన్స్ఫార్మర్ దగ్ధం..

<p>పిడుగుపాటుకు బి&period;à°Ÿà°¿&period;పి&period;ఎస్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం కావటంతో 270 మెగావాట్ల మొదటి యూనిట్ ట్రిప్ అవటం జరిగింది&period;దీంతో అప్రమత్తమైన అధికారులు ఫైర్ ఇంజన్ ద్వారా మంటలు చల్లార్చరు&period;&period; భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు బి à°Ÿà°¿ పి ఎస్ లో శనివారం రాత్రి…

Read more

క్యాతనపల్లి మున్సిపాలిటీలో రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి రానుంది

<p>మరో నాలుగు నెలల్లో రామకృష్ణాపూర్ క్యాతనపల్లి మున్సిపాలిటీ ప్రజలకు అందుబాటులోకి రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి&period;&period;పనులను వేగవంతం చేయాలని అధికారులను&comma; కాంట్రాక్టర్లను ఆదేశించిన చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి&period;మరో నాలుగు నెలల్లో క్యాతనపల్లి మున్సిపాలిటీ ప్రజలకు రైల్వే ఫ్లై ఓవర్…

Read more

తెలంగాణలో టిడిపి పూర్వ వైభవం తప్పదన్న “బక్కని”

<p>తెలంగాణను కెసిఆర్ పాలించే రోజుల్లో మొదట 15 మంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను à°† తరువాత మరో ఇద్దరు ఎమ్మెల్యేలను తన పార్టీలో అక్రమంగా చేర్చుకున్న రోజు అది తప్పని కనిపించలేదా&period;&period;&quest; ఇప్పుడు తనకు ఇదే పరిస్థితి ఎదురైతే అక్రమమని గగ్గోలు…

Read more