telangana

కస్తూర్బా పాఠశాలలో విషాదం చోటుచేసుకుంది.

<p>నస్కల్ గ్రామంలోని కస్తూర్బా పాఠశాలలో విషాదం చోటుచేసుకుంది&period; తెలంగాణ ప్రభుత్వం ప్రతి అమ్మయికి వాళ్ల ఆరోగ్యం రిత్య ఐరన్ పోలిక్ యాసిడ్ క్యాప్సూల్ ఇవ్వలని పూనుకుంది&period; అందులో భాగంగా జిల్లా వ్యప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో&comma; హాస్టల్లో ఐరన్ పోలిక్ యాసిడ్ క్యాప్సూల్…

Read more

నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి

<p>నాగర్ కర్నూల్ లో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఆత్మీయ సమ్మేళనం లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ తాను తన స్వంత ట్రస్ట్ ద్వారా నిర్మించిన పాఠశాలను సిగ్గులేకుండా స్థానిక ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి తాడూరు…

Read more

పేరుకు మెడి స్టార్ ఆస్పత్రి..

<p>రోగులకు మెడికల్ సేవలందించడంలో డాక్టర్లు నిర్లక్ష్యం వహిస్తున్నారు&period; ఆపదలో వచ్చిన వారికి చికిత్స అందించాల్సింది పోయి వారిలో భయం కల్పించి వైద్యం కోసం బేరసారాలు ఆడుతున్నారు&period; కొందరికి పక్కా గ్యారంటీ ఇస్తూ మరికొందరికి ఇక్కడ కాకుండా మరెక్కడా చికిత్స జరగదనే రీతిలో…

Read more

కుక్కల దాడిలో నలుగురికి తీవ్ర గాయాలు..

<p>వేములవాడ పట్టణంలో రోజురోజుకు కుక్కల బెడద తీవ్రతరమవుతుంది&period; గురువారం కుక్క కాటుకు నలుగురు తీవ్ర గాయాలపాలయ్యారు&period; విశ్వబ్రాహ్మణ వీధిలో à°“ బాలుడిపై వీధి కుక్క దాడి చేసి&comma; తీవ్రంగా గాయపరిచింది&period; దీంతో బాలుడిని కుటుంబ సభ్యులు వేములవాడ ప్రభుత్వ ఏరియాకు తీసుకెళ్ళగా&comma;…

Read more

ప్రభుత్వ కాలేజీలో చదువుకోవాలంటే కష్టాలు పడాల్సిందే..

<p>వికారాబాద్ జిల్లా తాండూరు ప్రభుత్వ కాలేజీలో చదువుకోవాలంటే కష్టాలు పడాల్సిందే అనేలా పరిస్థితి తయారైంది&period; గురువారం కాలేజీలో జరిగిన సంఘటన వల్ల అయ్యో పాపం అమ్మాయిలు అనే మాటలు వినిపించాయి&period; తాండూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇటీవలే రూ&period; 2 కోట్లతో…

Read more

వేములవాడ శ్రీ వేణుగోపాల స్వామి వారి కళ్యాణోత్సవము.

<p>వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయమైన శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో గురువారం శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి కళ్యాణోత్సవము à°…à°‚à°—à°°à°‚à°— వైభవంగా నిర్వహించారు&period;వేములవాడ శ్రీ వేణుగోపాల స్వామి వారి కళ్యాణోత్సవము&period; కన్యాదాతలుగా బురుగడ్డ…

Read more

ఫ్లైఓవర్ బ్రిడ్జి ప్రారంభించాలని నిరసన..

<p>పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్ సమీపంలోని రాజీవ్ రహదారిపై నిర్మించిన ఫ్లై ఓవర్ బ్రిడ్జిని వెంటనే ప్రారంభించాలని బిజెపి నేతలు నిరసన చేపట్టారు&period; మంచిర్యాల జిల్లా బిజెపి అధ్యక్షులు రఘునాధరావు&comma; రామగుండం ఇంచార్జ్ కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో à°ˆ ఆందోళన చేపట్టారు&period;…

Read more

జహీరాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ఆకస్మిక తనిఖీ.

<p>రానున్న వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉంటుందని&comma; వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది అప్రమత్తత తో ఉండాలని సూచించారు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి&period; జహీరాబాద్ ఏరియా హాస్పటల్ సర్ప్రైజ్ చెక్ చేసి&comma; చికిత్స పొందుతున్న పేషెంట్ల తో…

Read more

జూనియర్ డాక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలం అయ్యాయి.

<p>తెలంగాణలో జూనియర్ డాక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలం అయ్యాయి&period; దాంతో రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్‌ డాక్టర్లు సమ్మె విరమించారు&period; జూడాల సమస్యల పరిష్కారంతో పాటు వారి డిమాండ్లు నెరవేర్చడంపై మంత్రి దామోదర రాజనర్సింహ హామీ ఇచ్చారు&period; దాంతో జూడాలు…

Read more

విద్యార్దులకు స్కూల్ కిట్లను పంపిణీ చేసిన రిలయబుల్ మేనేజర్

<p>యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం గ్రామం లో à°—à°² జోసెఫ్ వెబర్ చైల్డ్ హోమ్ స్కూల్ లో రిలయబుల్ ట్రస్టు ద్వారా సుమారు 200 మంది విద్యార్థులకు స్కూల్ కిట్లను స్పోర్ట్స్ కిట్లను అందజేసిన రిలయబుల్ చైర్మన్…

Read more