telangana

చైన్స్ స్నాచింగ్ లకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు..

<p>అంబర్పేట à°¡à°¿à°¡à°¿ కాలనీలో ఈనెల 19à°¨ జరిగిన చైన్ స్నాచింగ్ కేసును చేదించిన అంబర్పేట పోలీసులను అభినందించిన ఈస్ట్ జోన్ డిసిపి గిరిధర్ రావు…&period;అంబర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని à°¡à°¿à°¡à°¿ కాలనీలో ఈనెల 19à°¨ సాయంత్రం ఐదు à°—à°‚à°Ÿà°² సమయంలో à°’à°•…

Read more

జులై 1 నుండి అమలు కానున్న నూతన చట్టాలపై అవగాహన

<p>వచ్చే నెల జులై 1 నుండి అమలు కానున్న నూతన చట్టాలపై పోలీస్ అధికారులు&comma; సిబ్బందికి అవగాహన కల్పిండంకోసం వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అదేశాల మేరకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కొత్త చట్టాలపై అవగాహన కోసం…

Read more

జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ దిష్టిబొమ్మ దగ్ధం..

<p>కరీంనగర్ జిల్లా బీఆర్ ఎస్ అధ్యక్షుడు జి వి రామకృష్ణ రావు ఆధ్వర్యంలో స్థానిక తెలంగాణ చౌరస్తాలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ దిష్టిబొమ్మ దగ్ధం తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆశీస్సులతో &comma;బి ఆర్ ఎస్ పార్టీ…

Read more

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోడ్రైనేజీ సమస్య…

<p>జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని మసీదు పల్లి కాలనీలో డ్రైనేజీలు లేకపోవడంతో వర్షపు నీరు పేరుకుపోయి బురదమయంగా మారుతుంది&period; మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు స్వయంగా అధికారులకు ప్రతిపాదనలు తయారుచేసి పంపించాలని చెప్పి మూడు నెలలు గడుస్తున్న అధికారులు…

Read more

కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే

<p>జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు&period; సీఎం రేవంత్ రెడ్డి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ à°•à°¿ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు&period;కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇటీవల బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా…

Read more

సంజయ్ గారు..ఎంతో కష్టపడ్డారు..మీకు తగిన పదవి లభించిందన్నచిరు

<p>కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పద్మభూషణ్&comma; మెగాస్టార్ చిరంజీవిని కలిశారు&period; కొద్దిసేపటి క్రితం జూబ్లిహిల్స్ లోని ఆయన నివాసానికి చేరుకున్న బండి సంజయ్ ను చిరంజీవి సాదరంగా ఆహ్వానించి తన నివాసానికి తోడ్కోని వెళ్లారు&period; సంజయ్ గారు&period;&period;ఎంతో…

Read more

ఫ్లైఓవర్ నిర్మాణానికి భూమి పూజ చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.

<p>చిట్యాల లో హైదరాబాద్-విజయవాడ 65à°µ జాతీయ రహదారిపై నూతన ఫ్లైఓవర్ నిర్మాణానికి భూమి పూజ చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి&period;<br &sol;>-పాల్గొన్న శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి&comma; ఆలేరు ఎమ్మెల్యే &comma; విప్ బీర్ల ఐలయ్య&comma; స్థానిక ఎమ్మెల్యే వేముల…

Read more

రాష్ట్రంలో డ్రగ్స్ కు బానిసలుగ మారడంతో మహిళలపై అఘాయిత్యాలు…

<p>మాఫియాను సంపూర్ణంగా నిర్మూలిస్తామని మంత్రి దన్నసరి అనసూయ &lpar;సీతక్క&rpar; అన్నారు&period;మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు&period; à°ˆ సందర్భంగా మంత్రిమాట్లాడుతూ…&period;గంజాయి ని సంపూర్ణంగా నిర్మూలించేందుకు à°•à° à°¿à°¨ చర్యలు చేపడుతామని ప్రజాసంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని &comma;వివిధ…

Read more

సిమ్‌ చేంజ్‌ చేయగానే సైబర్‌ నేరగాళ్ల మోసం…

<p>సైబర్‌ నేరగాళ్లు సాంకేతిక పరిజ్ఞానంతో గతంలో ఓటీపీ&comma; లింక్‌లు&comma; బ్యాంక్‌ మేనేజర్ల పేరుతో ఫోన్లు చేసి మోసాలకు పాల్పడగా&comma; ప్రస్తుతం మరో కొత్తరకం విధానాన్ని ఎంచుకుని మోసాలకు పాల్పడుతున్నారు&period;జగిత్యాల జిల్లా కేంద్రంలోని ధరూర్‌ క్యాంప్‌నకు చెందిన రిటైర్డ్‌ ఆర్టీసీ ఉద్యోగి తోడేటి…

Read more

టమాట ల్లేవ్.. సామాన్యుడికి బారం కూరగాయలులే

<p>సింగరేణి ప్రాంతం కోల్ బెల్ట్ ఏరియా మంచిర్యాల జిల్లా లో కూరగాయల ధరలు ఠారెత్తిస్తున్నాయి&period; మరోవైపు టమాట ధరలు నానాటికీ దూసుకుపోతు న్నాయి&period; రోజురోజుకూ అంతకంతకు పెరుగుతున్న ధరలతో సామాన్యుడు బెంబేలెత్తిపోతున్నాడు&period;మందమర్రి పట్టణం కూరగాయల మార్కెట్ లో వారం కిందటి వరకు…

Read more