telangana

రిల్స్ మోజులో బందీలుగా మరీనా యువత…….!

<p>నడుస్తున్న బస్సు ముందు అకస్మాత్తుగా పడుకున్న యువకుడు…&period; ఆగ్రహాన్ని రేకెత్తించాడు రీల్ను చిత్రీకరించే ప్రయత్నంలో&comma; హైదరాబాద్లోని యూసుఫ్గూడ ప్రధాన రహదారి వద్ద నడుస్తున్న బస్సు ముందు అకస్మాత్తుగా పడుకోవడం à°’à°• యువకుడు ప్రమాదకరమైన స్టంట్ చేస్తూ తన ప్రాణాలను పణంగా పెట్టాడు&period;…

Read more

ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లే వారిని మోసం చేసే ఏజెంట్ల పై జిల్లా పోలీస్ ప్రత్యేక నజర్.

<p>జిలాల్లో నకిలి గల్ఫ్ ఏజెంట్ల మోసలపై పలు ఫిర్యాదులు వస్తున్న నేపధ్యంలో గతంలో తనిఖీలు నిర్వహించి కేసులు నమోదు చేయడం జరిగిందని&comma;నకిలీ గల్ఫ్ ఏజెంట్లు తీరు మార్చుకోకపోతూ ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని&comma;గల్ఫ్ ఏజెంట్ల చేతిలో మోసపోయిన వారు నేరుగా పోలీస్ స్టేషన్…

Read more

పరీక్ష పేపర్ల లీక్ లపై కేంద్రం నిరోధక చట్టం అమలు

<p>వరుస పేపర్ లీక్ లతో సతమతమవుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం అందుకు బాధ్యులైనవారిపై చట్టపరంగాచర్యలు తీసుకునేందుకు ది పబ్లిక్ ఎగ్జామినేషన్స్ యాక్ట్ 2024ను అమల్లోకి తీసుకువచ్చింది&period; పరీక్షల పేపర్ లీక్ à°² గందరగోళం మధ్య&comma; కేంద్ర ప్రభుత్వం à°ˆ యాక్ట్ ని…

Read more

రైతులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది.

<p> అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానం మేరకు&period;&period; 2 లక్షల రూపాయల వరకు రైతు పంట రుణాలను మాఫీ చేయాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది&period; ఒకే విడతలో మొత్తం 2 లక్షల రూపాయలను మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు&period;…

Read more

తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు

<p>తెలంగాణలో మూడు రోజుల పాటు ఉరుములు&comma; మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది&period; ఉపరితల ఆవర్తన ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది&period; తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని…

Read more

సింగరేణి కొత్త గనులను కేటాయించాలని మల్లు భట్టివిక్రమార్క డిమాండ్..

<p>సింగరేణికి కొత్త గనులను కేటాయించాలని తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క డిమాండ్ చేశారు&period; ఆయన మీడియాతో మాట్లాడుతూ… సింగరేణి తెలంగాణ కొంగు బంగారం అన్నారు&period; సింగరేణి బొగ్గుతోనే ఇక్కడ విద్యుత్ ఉత్పత్తి సంస్థలు నడుస్తున్నాయన్నారు&period; సింగరేణికి మరిన్ని గనులు కేటాయించాలన్నారు&period;<br &sol;>ఎన్ఎండీఆర్…

Read more

పెద్దపల్లి జిల్లా నూతన కలెక్టర్ గా కోయ శ్రీ హర్ష బాధ్యతలు స్వీకరించారు.

<p>రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బదిలీలలో భాగంగా నారాయణపేట జిల్లా కలెక్టర్ à°—à°¾ విధులు నిర్వహిస్తున్న కోయ శ్రీ హర్ష పెద్దపల్లి జిల్లా కలెక్టర్ à°—à°¾ బదిలీ అయిన సందర్భంగా ఆదివారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని కలెక్టర్ చాంబర్లో జిల్లా కలెక్టర్…

Read more

బతుకమ్మా చీరల యార్న్ సబ్సిడీ ఇవ్వాలంటూ కార్మికులు ధర్నా

<p>బతుకమ్మా చీరల యార్న్ సబ్సిడీ నుంచి à°—à°¤ ప్రభుత్వం ఇచ్చిన మాదిరిగానే à°ˆ ప్రభుత్వం కూడా ఇవ్వాలంటూ కార్మికులు ధర్నా చేశారు&period; తంగళ్ళపల్లి మండలం బద్దనపల్లిలో టెక్స్ టైల్ పార్క్ గేట్ ముందు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టిన కార్మికులు కార్మికులపై…

Read more

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రేవంత్ సర్కార్ ఊహించని ఝలక్ ఇచ్చింది.

<p>హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో జగన్ ఇంటి ముందు ఉన్న అక్రమ నిర్మాణాలపై జీహెచ్ఎంసీ కొరడా ఝలిపించింది&period; జగన్ ఇంటిముందు ఉన్న అక్రమ నిర్మాణాలను ఒక్కొక్కటిగా అధికారులు కూల్చివేస్తున్నారు&period; ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రేవంత్ సర్కార్ ఊహించని ఝలక్ ఇచ్చింది&period;గతంలో జగన్ భద్రత కోసం…

Read more

వర్షాలు కురవాలని గ్రామస్తులు గ్రామ దేవతలకు జలాభిషేకాన్నినిర్వహిస్తున్నారు.

<p> జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం వెల్లుల్ల గ్రామంలో గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గ్రామస్తులందరూ గోదావరి నుండి తీసుకవచ్చిన నీళ్లతో మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికి డప్పు చప్పుళ్లు&comma; సన్నాయి వాయిధ్యాల మధ్య గ్రామంలో ఊరేగించారు&period; సమృద్ధిగా వర్షాలు…

Read more