కేంద్రంలో మూడవసారి అధికారంలోకి వచ్చిన బిజెపి సంకీర్ణ ప్రభుత్వం వచ్చిన వెంటనే కార్మిక వ్యతిరేక విధానాలు వేగవంతంగా అనుసరిస్తున్నది. ఈ విధానాలను నిరసిస్తూ సిఐటియు ఆల్ ఇండియా కమిటీ మరియు ఆశా యూనియన్ ఆల్ ఇండియా ఫెడరేషన్ జులై 10న ఆల్ ఇండియా డిమాండ్స్ డే నిర్వహించాలని పిలుపునిచ్చరు. ఈ పిలుపులో భాగంగా మంచిర్యాల జిల్లా మందమర్రి తాసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించరు, మందమర్రి తాసీల్దార్ చంద్రశేఖర్ కి పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. అనంతరం దూలం శ్రీనివాస్ సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ…కేంద్రంలో బిజెపి పరిపాలించిన కాలం 2014 నుండి 2024 వరకు వైద్య రంగాన్ని పూర్తిస్థాయిలో ప్రైవేటీకరించడానికి ప్రయత్నిస్తుంది.ఆశా వర్కర్ల సమస్యల పై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం. వైద్య రంగానికి బడ్జెట్ పెంచకుండా, రాష్ట్రాలకు సరిపడ నిధులు విడుదల చేయకుండా అనేక ఇబ్బందులు పెట్టింది. వైద్యరంగం ఎన్ హెచ్ ఎం స్కీముల్లో గిరిజన ప్రాంతాల్లో 33 సంవత్సరాలు, మైదాన ప్రాంతంలో 19 సంవత్సరాల నుండి ఆశలు పనిచేస్తున్నారు.కరోనాకాలంలో ఆశాలు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి, ప్రజలకు సేవలు అందించారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- చైనాపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ఆరోపణలు.అమెరికా ఎన్నికల వ్యవస్థలో చైనా భారీగా జోక్యం చేసుకుందని, ఏకంగా 22 కోట్ల మంది ఓటర్ల డేటాను దొంగిలించిందని సంచలన ఆరోపణలు చేశారు US ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. అమెరికా చరిత్రలోనే ఇది అతిపెద్ద ఎన్నికల డేటా చౌర్యం అని ఆరోపించారు.…
- అన్నమయ్య జిల్లాలో ఘనంగా విరుపాక్షమ్మ తల్లి పుష్కరోత్సవాలు.అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలం బోరెడ్డిగారిపల్లిలోని శ్రీ విరుపాక్షమ్మ తల్లి ఆలయంలో పుష్కరోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ నిర్మాణానికి 12 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా నిర్వహిస్తున్న ఈ ఉత్సవాల్లో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.మూడు…
- దేశంలో పట్టాలెక్కిన తొలి హైడ్రోజన్ రైలు.భారత రైల్వే చరిత్రలో నూతన శకం ఆరంభమైంది. రైల్వే రంగంలో పర్యావరణహిత విధానాలను ప్రవేశపెట్టే దిశగా కీలక ముందడుగు పడింది. దేశంలోనే తొలిసారిగా హైడ్రోజన్‌తో నడిచే రైలు పట్టాలెక్కింది. హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు.…
- పశ్చిమ బెంగాల్లో రైలు ప్రమాదం.పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో విషాదం నెలకొంది. స్కూల్ బస్సును రైలు ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు మృతి చెందగా పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఉదయం 7 గంటల ప్రాంతంలో ఓ స్కూల్ బస్సు కర్ణసుబర్ణ రైల్వే క్రాసింగ్ దగ్గర పట్టాలు దాటుతుండగా…
- ఇరాన్‌పై మరోసారి అమెరికా దాడులు.పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు మరింత ఉధృతమయ్యాయి. ప్రపంచ చమురు రవాణాకు గుండెకాయ వంటి హర్మూజ్ జలసంధి కేంద్రంగా అమెరికా, ఇరాన్ దేశాల మధ్య భీకర దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా ఇరాన్‌లోని బ్రిడ్జిలు, రవాణా మార్గాలపై అమెరికా వైమానిక దాడులను మరింత తీవ్రతరం…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




Total views : 212530