#telangana

పోలీసుల అదుపులో బండి సంజయ్

<p>కేంద్రమంత్రి బండి సంజయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు&period; అనంతరం వాహనంలో ఎక్కించి తరలించారు&period; దీంతో పోలీసుల వాహనాన్ని గ్రూప్-1 అభ్యర్థులు అడ్డుకున్నారు&period; ప్రభుత్వానికి&comma; పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు&period; అయినా సరే అభ్యర్థులను చెదరగొడుతూ బండి సంజయ్‌ను పోలీస్ స్టేషన్‌కు తరలించారు&period;…

Read more

కేటీఆర్, హరీశ్ రావులపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్..

<p>బీఆర్ఎస్ నేతల ఫామ్‌ హౌస్‌ డ్రైనేజీ నీటిని పేదలకు వేళ్లే తాగునీటిలో కలుపుతారా అని ముఖ్యమంత్రి రేవంత్‌‎రెడ్డి ప్రశ్నించారు&period; బీఆర్ఎస్ నేతల తాపత్రయమంతా ఫామ్‌హౌస్‌లు కాపాడుకోవడానికేనని అన్నారు&period; మూసీ పునరుజ్జీవం వేరు&period;&period; హైడ్రా వేరని సీఎం రేవంత్‌‎రెడ్డి స్పష్టం చేశారు&period;తెలంగాణ ఆర్థిక…

Read more

యాదగిరి గుట్ట లడ్డూ భేష్..

<p>యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామికి ప్రభుత్వం 60 కిలోల బంగారు తాపడం పెట్టనుందని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు&period; రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆలయాల లడ్డూలను టెస్టింగ్ కు పంపితే యాదగిరి గుట్ట లడ్డూ భేష్ అని రిపోర్ట్ వచ్చిందన్నారు&period; వేముల…

Read more

కేటీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్..

<p>మూసీ సుందరీకరణ ప్రణాళికపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు&period; à°ˆ మేరకు అధికారులతో కలిసి సచివాలయం వేదికగా మూసీపై ప్రజెంటేషన్ ఇచ్చారు&period; మూసీ నదిలో పేదలు ఎదుర్కొంటున్న కష్టాలను అధికారులు గుర్తించారు&period; మొత్తం 33 బృందాలు మూసీపై అధ్యయనం…

Read more

ఈనెల 23న తెలంగాణ కేబినెట్ భేటీ..

<p>తెలంగాణ మంత్రి మండలి సమావేశానికి తేదీ ఖరారైంది&period; ఈనెల 23à°µ తేదీన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం వేదికగా సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సాయంత్రం 4 గంటలకు కేబినెట్ భేటీ జరుగనుంది&period; హైడ్రాకు చట్టబద్ధత&comma; అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై à°ˆ…

Read more

కేటీఆర్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మంత్రి సీతక్క..

<p>బీఆర్ఎస్ పాలన రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని విమర్శించిన సీఎం రేవంత్ రెడ్డి 10 నెలల్లో 80&comma;500 కోట్ల రికార్డు అప్పులు చేశారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన విమర్శలకు మంత్రి సీతక్క ట్విటర్ వేదికగానే కౌంటర్ వేశారు&period; తొమ్మిదిన్నరేళ్ళలో…

Read more

కేటీఆర్‌పై కేసు నమోదు

<p>బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఉట్నూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయింది&period; మూసీ ప్రాజెక్టుపై కేటీఆర్ విమర్శల నేపథ్యంలో కాంగ్రెస్ నాయకురాలు ఆత్రం సుగుణ పోలీసులకు ఫిర్యాదు చేశారు&period; ప్రభుత్వంపై కేటీఆర్ అసత్య ఆరోపణలు చేస్తూ బద్నాం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని…

Read more

ఐఏఎస్ ల పిటిషన్లపై క్యాట్ కీలక తీర్పు

<p>ఐఏఎస్ à°² పిటిషన్లపై క్యాట్ కీలక తీర్పు వెలువరించింది&period; ఐదుగురు ఐఏఎస్‌లకు షాకిచ్చింది&period; డీఓపీటీ ఇచ్చిన ఆదేశాలు పాటించాలని తీర్పు ఇచ్చింది&period; బుధవారం ఎక్కడివాళ్లు అక్కడ రిపోర్ట్ చేసి తీరాలని ఆదేశాలు ఇచ్చింది&period; అంతకుముందు క్యాట్‌లో కీలక వాదనలు కొనసాగాయి&period; IAS…

Read more

బీఆర్ఎస్ ప్రభుత్వం నోటిఫికేషన్ విషయంలో యువతతో ఆడుకుంది

<p>à°—à°¤ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీని సంవత్సరాల కొద్దీ సాగదీసిందని&comma; నోటిఫికేషన్ల దశలోనే కొన్నేళ్ల పాటు ఉంచారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు&period; హైదరాబాద్‌ శిల్పకళా వేదికలో ఏర్పాటు చేసిన కొలువుల పండుగ కార్యక్రమంలో సీఎం పాల్గొని ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన à°’à°• వెయ్యి…

Read more

కేసీఆర్‌ కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు..

<p>మాజీ సీఎం కేసీఆర్ కనపడడం లేదని గజ్వేల్ పోలీస్ స్టేషన్లో పీసీసీ అధికార ప్రతినిధి బండారు శ్రీకాంత్ ఫిర్యాదు చేశారు&period; కేసీఆర్ ఆచూకీ తెలిపి నియోజకవర్గ ప్రజల ముందుకు తేవాలని ఆయన పోలీస్ అధికారులను కోరారు&period; లేదంటే ఇక తామే వెత్తుక్కుంటామన్నారు&period;…

Read more