Thousands of acres were submerged in water in Narasapuram and Mogalthur mandals

మిచాంగ్ తుఫాన్ ఎఫెక్ట్.. నీట మునిగిన వేలాది ఎకరాలు

<p>మిచాంగ్ తుఫాన్ పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం తీర ప్రాంతాన్ని అతలాకుతలం చేసింది&period; à°—à°¤ మూడు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నరసాపురం&comma; మొగల్తూరు మండలాల్లో వేలాది ఎకరాలు నీట మునిగాయి&period; పట్టణంలోని ప్రధాన రహదారుల్లో మోకాలు లోతు నీరు…

Read more