ts politics

కెసిఆర్ ప్రభుత్వం పై అమిత్ షా ఘాటు వ్యాఖ్యలు

<p>చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో రోడ్ షో లో మాట్లాడుతున్న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ à°·à°¾&period; అత్యంత అవినీతి పరుడు కెసిఆర్ అని&comma; కెసిఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించుదామా వద్దా&comma; కుటుంబ పాలన ను అంతం చేద్దామా వద్దా&comma; వేల కోట్ల…

Read more

రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉంది – కేంద్రమంత్రి

<p>తెలంగాణ ప్రజల ఓటు దేశ భవిష్యత్తును నిర్ణయిస్తుందని&comma; అందుకే రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని కేంద్రమంత్రి అమిత్ à°·à°¾ హామీ ఇచ్చారు&period; ఆయన హైదరాబాద్ సోమాజీగూడలో మీడియాతో మాట్లాడారు&period; 1200 మంది యువత బలిదానాలతో తెలంగాణ ఏర్పడిందని&comma; కాని నేడు…

Read more

ఖమ్మం లో వేడెక్కిన రాజకీయాలు..

<p>మంత్రి పువ్వాడ à°…à°œ‌య్ కుమార్ à°–‌మ్మం నియోజ‌à°•‌à°µ‌ర్గం నుండి రెండు సార్లు à°µ‌రుస‌à°—à°¾ ఎమ్మెల్యేగా గెలిచారు&period; à°°‌వాణా మంత్రి à°ª‌à°¦‌వి చేపట్టి à°–‌మ్మం రాజ‌కీయాల‌లో à°¤‌à°¨ దైన ముద్ర‌ను వేసారు&period; à°–‌మ్మం కు నిధుల à°µ‌à°°‌à°¦ పారించారు&period; తాను చేసిన అభివృద్ధే…

Read more

వేములవాడలో వరుస భారీ బహిరంగ సభలు..

<p> అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రేపు &lpar;శనివారం&rpar; వేములవాడ దద్దరిల్లనుంది&period; BJP అభ్యర్థి చెన్నమనేని వికాస్రావుకు మద్దతుగా 11AMకు సకల జనుల విజయ సంకల్ప సభ నిర్వహించనున్నారు&period; యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ రానున్నారు&period; కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్…

Read more

కాంగ్రెస్ లో చేరిన అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం

<p>అలంపూర్ తాలూకా బీఆర్ఎస్ పార్టీని నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే అబ్రహం&period; జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం బీచుపల్లి ఆలయాన్ని ఎమ్మెల్యే అబ్రహం దర్శించుకున్నారు&period; కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు&period; అనంతరం ఎమ్మెల్యే అబ్రహం…

Read more

హుస్నాబాద్ లో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ..

<p>ఎన్నికల సమయంలో à°Žà°‚ మాట్లాడాలో&comma; ఎవరి గురించి చెప్పాలో అది చెప్పాలని వచ్చాను&period; బిఆర్ఎస్ పాలనలో ప్రజలు ఎవరు సంతోషంగా లేరు&period; గౌరవెల్లి&comma; గండిపల్లి&comma; తోటపల్లి ప్రాజెక్టులు పూర్తయ్యాయా&comma; ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత తీసుకున్న ముల్కనూర్ గ్రామంలో ఏమయిన అభివృద్ధి జరిగిందా&comma;…

Read more

పోలీస్ స్టేషన్ ఎదుట జూపల్లి కృష్ణారావు ధర్నా..

<p>నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది&period; కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు తన అనుచరులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా కొల్లాపూర్ పోలీస్ స్టేషన్ చేరుకొని పోలీస్ స్టేషన్…

Read more

కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేసిన హరీష్ రావు..

<p>లీడర్లను కొనవచ్చు కానీ తమ ప్రజల ఆత్మ గౌరవాన్ని కొనలేరని మంత్రి హరీష్‌రావు అన్నారు&period; ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎల్లారెడ్డిలో నిర్వహించిన రోడ్ షోలో మంత్రి మాట్లాడుతూ… రాహుల్&comma; ప్రియాంకలు కర్ణాటకలో అయిదు హామీలు చెప్పారని అక్కడి ప్రజలు నమ్మి ఓటేశారన్నారు&period;…

Read more

ప్రజా సేవే నా లక్ష్యం – చలమల్ల కృష్ణారెడ్డి.

<p>పదవులు&comma; కాంట్రాక్టుల కోసం బీజేపీ పార్టీలో చేరలేదని ప్రజా సేవే లక్ష్యంగా రాజకీయాలకు వచ్చానన్నారు మునుగోడు బిజెపి పార్టీ అభ్యర్థి చలమల్ల కృష్ణారెడ్డి&period; కానీ కొందరు దాన్ని జీర్ణించుకోలేక తన రాజకీయ ఎదుగుదలకు అడ్డం పడుతున్నారన్నారు&period; చౌటుప్పల్ మున్సిపల్ పలు వార్డుల్లో…

Read more

కాంగ్రెస్-సీపీఐ మధ్య కుదిరిన పొత్తు

<p>సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో సీపీఐ నేతలతో రేవంత్ భేటీ అయ్యారు పొత్తులు&comma; సీట్ల సర్దుబాటుపై ఫైనల్ చర్చలు నిర్వహించారు&period; &period; అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పని చేసే విషయంలో ఇరు పార్టీల మధ్య à°—à°¤ కొంత కాలంగా చర్చలు కొనసాగుతున్నాయి&period; à°ˆ…

Read more