ప్రజాప్రతినిధులపై ఛార్జిషీట్ దాఖలు చేసేముందు… అవినీతి నిరోధక సవరణ చట్టం సెక్షన్ 17ఏ ప్రకారం, కాంపిటెంట్ అథారిటీ నుంచి అనుమతి తీసుకోవాల్సిందేనని అవినీతి నిరోధకశాఖకు విజయవాడ ఏసీబీ కోర్టు తేల్చిచెప్పింది. అనుమతి తీసుకున్న తరవాతే అభియోగపత్రం దాఖలు చేయడం …
Tag: