#YaradaBeach #Vizag #JettyConstruction #GroundwaterPollution #EnvironmentalConcern

యారాడ సముద్ర తీరంలో జెట్టి నిర్మిస్తే భూగర్భజలాలు కలుషితం..

<p>విశాఖ &&num;8230&semi;యారాడ సముద్ర తీరంలో జెట్టి నిర్మిస్తే భూగర్భజలాలు కలుషితమవుతాయని&&num;8230&semi;&period;యారాడ గ్రామస్తులు ఆందోళన చేపట్టారు&period;సముద్రం పక్కనే వున్న ఇప్పటివరకు మంచినీరు వస్తోంది&period; జెట్టి నిర్మిస్తే పూర్తిగా సముద్ర తీరం కోతకు గురౌతుందని తద్వారా మంచినీరు కాస్తా ఉప్పునీరుగా మారుతుందని ఆవేదన వ్యక్తం…

Read more