వర్షంతో తమిళనాడు అతలాకుతలం…

Tamil Nadu lashed by rain

Advertisements

&NewLine;<p>కుండపోత వర్షంతో తమిళనాడు అతలాకుతలం అయింది&period; ఆదివారం పొద్దుపోయాక ప్రారంభమైన వర్షం ఈ తెల్లవారుజాము వరకు అలుపన్నదే లేకుండా కురిసింది&period; ఫలితంగా కన్యాకుమారి&comma; తిరునల్వేలి&comma; తూత్తుకుడి&comma; తేన్‌కాశి జిల్లాలకు ప్రభుత్వం రెడ్ అలెర్ట్ జారీ చేసింది&period; ప్రస్తుతం కొమొరిన్ ప్రాంతం&comma; దాని పరిసర ప్రాంతాలపై తుపాను ప్రసరణ ఉందని&comma; ఇది మధ్య-ట్రోపోస్పిరిక్ స్థాయుల వరకు విస్తరించి ఉందని వాతావరణ విభాగం తెలిపింది&period; కుండపోత వర్షం కారణంగా పైన పేర్కొన్న నాలుగు జిల్లాలు అతలాకుతలమయ్యాయి&period; పలు ప్రాంతాలు జలమయమయ్యాయి&period; దీంతో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు&period; రైల్వే ట్రాకులపైకి నీళ్లు చేరడంతో పదుల కొద్దీ రైళ్లను రద్దు చేశారు&period; మరికొన్నింటిని తాత్కాలికంగా రద్దు చేశారు&period; భారీ వర్షంతో అప్రమత్తమైన ప్రభుత్వం ప్రభావిత నాలుగు రాష్ట్రాలకు మంత్రులను పంపింది&period; అధికారులు ఇప్పటికే సహాయక కార్యక్రమాలు ప్రారంభించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.