వైసీపీ పై టీడీపీ ఆరోపణ

TDP allegation on YCP

Advertisements

&NewLine;<p>యువగళం సభ సక్సెస్ కావడంతో వైసీపీ నాయకులకు భయం పట్టుకుందని టీడీపీ నాయకులు ఆరోపించారు&period; వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ ఓడిపోతుందనే భయం వైసీపీ నాయకుల్లో కలుగుతోందని సూళ్లూరుపేట టీడీపీ ఇంఛార్జ్ నెలవల సుబ్రమణ్యం తెలిపారు&period; టీడీపీ &&num;8211&semi; జనసేన పార్టీ ఉమ్మడిగా రానున్న ఎన్నికల్లో అఖండ విజయం సాధించి అధికారం చేపట్టడం ఖాయమని జోస్యం చెప్పారు&period; యువగళం ముగింపు సభకు వచ్చిన ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు తెలిపారు&period; అవినీతి అరాచక వైసీపీ పాలన పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందన్నారు&period; 2024 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎవరినీ నిలబెట్టినా కార్యకర్తలంతా ఉత్సాహంతో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారని సుబ్రమణ్యం తెలిపారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"tHSVSPnMak"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;ex-ministers-harsh-comments&sol;amp&sol;">మాజీ మంత్రి ఘాటు వ్యాఖ్యలు<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;మాజీ మంత్రి ఘాటు వ్యాఖ్యలు&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;ex-ministers-harsh-comments&sol;embed&sol;&num;&quest;secret&equals;9OiqGUqJwr&num;&quest;secret&equals;tHSVSPnMak" data-secret&equals;"tHSVSPnMak" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"VmWfuezP8b"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;sri-rama-shobhayatra-in-splendor&sol;amp&sol;">వైభవంగా శ్రీరామ శోభాయాత్ర<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;వైభవంగా శ్రీరామ శోభాయాత్ర&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;sri-rama-shobhayatra-in-splendor&sol;embed&sol;&num;&quest;secret&equals;CdgCgLzyx8&num;&quest;secret&equals;VmWfuezP8b" data-secret&equals;"VmWfuezP8b" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్

విశాఖ జిల్లా మాడుగులలోగ్యాస్ కష్టాలు!