కడప జిల్లా పులివెందులలో నీటి సమస్యలపై బి.టెక్ రవి విమర్శలు..

Advertisements

<p>కడప జిల్లా పులివెందులలో రాజకీయ హీట్ పెరుగుతోంది&period;ఇద్దరు ముఖ్యమంత్రులను అందించిన ఈ నియోజకవర్గంలో ఇప్పటికీ తాగునీటి సమస్యలు కొనసాగుతున్నాయని టీడీపీ ఇంచార్జి బి&period;టెక్ రవి విమర్శించారు&period;ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా పులివెందుల పట్టణంలోని క్రిస్టియన్ వీధిలో పెన్షన్లు ఆయన అందజేశారు&period; కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్‌ను ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచి అమలు చేసిందని తెలిపారు&period;గత ప్రభుత్వంలా ప్రతి ఏడాది స్వల్పంగా పెంచడం కాకుండా&period;&period; ఒక్కసారిగా పెంపు చేసి ప్రజలకు మేలు చేసినట్టు పేర్కొన్నారు&period;ఇంటింటికి తాగునీరు అందించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని&period;&period; చక్రాయపేటలో పైపులైన్ పనులు పూర్తయ్యాయని తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..