టీడీపీ ఆవిష్కరణ కార్యక్రమం..!

Srinivasa Rao

Advertisements

&NewLine;<p><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;amp&sol;">పల్నాడు జిల్లా<&sol;a>లో టీడీపీ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది&period; ఈ కార్యక్రమంలో యరపతినేని శ్రీనివాస రావు మాట్లాడారు&period; 30 ఏళ్లు అధికారంలో ఉంటాము అని చెప్పిన వైసీపీ రెండు నెలల్లో వాళ్ళ జెండాను వాళ్లే పీక్కుంటారు&period; చంద్రబాబుని కోళ్ల శివప్రసాద్ ఆహ్వానించిన వైసీపీ పార్టీ రెండు నెలల్లో భారీ మూల్యం చెల్లించుకుంటుంది&period; వీడి అయ్య జాగీర్ లాగా&comma; వీడీ తాత రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు పరచాలని చూసాడు కాని&comma; అది వల్ల కాలేదు&period; టీడీపీ జనసేన పార్టీలు ఎన్నికల సునామీని సృష్టించబోతున్నాయి&period; 150 సీట్లతో అధికారంలోకి వస్తాము&comma; రాబోయే 60 రోజులు పార్టీ కోసం పని చేయండి&period; తర్వాత ఐదు సంవత్సరాలు మీ అందరి కోసం పనిచేస్తామన్నా యరపతినేని శ్రీనివాస రావు అన్నారు&period; కన్నా సుదీర్ఘ రాజకీయ అనుభవ ఉన్న నాయకులు&comma; సంజన&comma; సౌజన్య ఆంబోతు రాంబాబు నుండి ఈ నియోజకవర్గాన్ని బయటపడేయాలి&period; అది నీటిపారుదల కాదు నోటిపారుదలని ఎద్దేవా చేశారు&period;<a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;national&sol;smoking-marijuana-in-a-gas-cylinder&sol;amp&sol;">Read Also<&sol;a>&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్