వైసీపీ పాలనపై టీడీపీ-జనసేన నాయకులు ఫైర్…

tdp janasena leaders darna

Advertisements

&NewLine;<p>వైసీపీ పాలనలో మోసపూరిత హామీలు&comma; కక్ష పూరిత రాజకీయాలే తప్ప అభివృద్ధి లేదని టీడీపీ-జనసేన నాయకులు ఫైర్ అయ్యారు&period; నియోజవర్గంలో శిథిలావస్థకు చేరిన రహదారులను అభివృద్ధి చేయాలంటూ పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం పేరుపాలెం వద్ద ధర్నా చేసి నిరసన తెలిపారు&period; టీడీపీ ఇన్చార్జ్ పొత్తూరి రామరాజు మాట్లాడుతూ నియోజకవర్గంలో రూ3వేల 200 కోట్ల పనులకు సీఎం జగన్ శంకుస్థాపన చేసి ఏడాది గడిచినా నేటికీ పనులకు నోచుకోలేదన్నారు&period; రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే టీడీపీ- జనసేనలకు ప్రజలు అండగా నిలవాలన్నారు&period; జనసేన కన్వీనర్ నాయకర్ మాట్లాడుతూ ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాద్ రాజు సాధ్యం కానీ హామీలతో ప్రజల్ని దగా చేస్తున్నారని మండిపడ్డారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..