టీడీపీ నేత బీటెక్ రవి మిస్సింగ్ కలకలం…

tdp leader btech ravi under police custody

Advertisements

&NewLine;<p>కడప జిల్లా…<br>పోలీసుల అదుపులో బీటెక్ రవి మాజీ ఎమ్మెల్సీ&comma; పులివెందుల నియోజకవర్గ ఇన్‌ఛార్జి బీటెక్‌ రవిని కడప నుంచి పులివెందులకు వెళుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిపిన కుటుంబ సభ్యులు&period; బీటెక్‌ రవిని ఎక్కడికి తీసుకెళ్లిందీ తెలియట్లేదని&comma; తెదేపా శ్రేణులు&comma; కుటుంబ సభ్యులు ఆందోళన&period; ఏ కేసులో రవిని పోలీసులు ఆదుపులోకి తీసుకున్నారనే దానిపై కూడా ఇప్పటి వరకు లేని సమాచారం&period; పోలీసులు అదుపులోకి తీసుకున్న బీటెక్ రవిని రిమ్స్ కు తరలిస్తున్నట్లు సమాచారం&period; బీటెక్ రవికి ఏం జరిగినా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి&period;&period; పోలీసులదే బాధ్యత అంటున్న ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి…<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జగిత్యాల జిల్లా నూకపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ వినూత్న కార్యక్రమం.

తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రక్షాళన.

హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఎడ్యుకేషన్ కిట్ల పంపిణీ.