విజయవాడ కనకదుర్గ ఆలయం లో తెలంగాణ సీఎస్

telangana cs at kanakadurga temple vijayawada

Advertisements

&NewLine;<p>విజయవాడ కనకదుర్గమ్మ ను పంచాహారతుల దర్శనం చేసుకున్న తెలంగాణ సీఎస్<br>అనంతరం వేదాశీర్వచనం చేసి అమ్మవారి ప్రసాదం&comma; శేషవస్త్రాలు&comma; చిత్రపటం అందించిన వేదపండితులు అమ్మవారి సహస్రదీపాలంకరణ సేవలో పాల్గొని &comma; కార్తీక మాస సందర్భంగా సహస్ర దీపాలకు పూజలు చేసి ఇంద్రకీలాద్రి దర్శనం అనంతరం హైదరాబాదు కు రోడ్డు మార్గంలో వెళ్ళిన తెలంగాణ సీఎస్&&num;8230&semi;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.