విజయనగరం జిల్లా లో కింగ్ కోబ్రా హల్ చల్…

king cobra at vijayanagaram

Advertisements

&NewLine;<p>కింగ్ కోబ్రా కలకలం…<br>విజయనగరం జిల్లా లోని శృంగవరపుకోట విశాఖ అరకు ప్రధాన రహదారి వద్ద HP బంక్ ఎదురుగా ఉన్న ఆటో మెకానిక్ దుకాణంలో కింగ్ కోబ్రా కలకలం సృష్టించింది&period; భయబ్రాంతులైన స్థానికులు వెంటనే సమాచారాన్ని ఇచ్చి స్నేక్ క్యాచర్ను పిలిపించి కోబ్రాను పట్టించారు &period;&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.

యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీ ప్రారంభోత్సవం.