దాహం కేకలు పెడుతున్నతిరువూరు…

Thiruvuru is crying out for thirst...

Advertisements

&NewLine;<p>ఎన్టీఆర్ జిల్లా&comma; తిరువూరు పట్టణంలో దాహం కేకలు గొంతు ఎండిపోతుంది గుక్కెడు నీళ్లు ఇప్పించండి కార్యక్రమాన్ని చేపట్టిన తిరువూరు జనసేన నాయకులు<br>ఈ కార్యక్రమంలో జనసేన నాయకుడు పసుపులేటి నరేష్ మిత్ర&lpar;పండు&rpar;మాట్లాడుతూ తిరువూరు పట్టణంలో దాహం కేకలు వేస్తుందని ప్రజలకు రోజువారి మంచినీళ్లు ఇవ్వకుండా రెండు రోజులకు ఒకసారి మంచినీళ్లు ఇస్తున్నారని మూడు నెలలో ఎండాకాలం వస్తుందని ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే రాబోయే ఎండాకాలంలో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించాలి ఇప్పటికైనా అధికారులు&comma;నాయకులు తెలుసుకోవాలి అని అన్నారు&period; ఈ ప్రభుత్వం కృష్ణాజలాలు తిరువూరుకి అందజేస్తామని చెప్పి నాలుగు సంవత్సరాలు గడిచినప్పటికీ వారు చేపట్టిన పనులలో ఎటువంటి పురోగతి సాధించలేదని కృష్ణాజలాలు తిరువూరు వాసులకు అందని ద్రాక్షా లాగా మారాయని ఇకనైన ఈ ప్రభుత్వం కళ్ళు తెరవాలి-పసుపులేటి నరేష్ మిత్ర &lpar;పండు&rpar;అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు లింగినేని సుధాకర్&lpar;అడ్వకేట్&rpar;&comma;పసుపులేటి రవీంద్ర&comma;పాపారావు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..