అంగన్వాడీలకు సంఘీభావం తెలిపిన టీడీపీ నేత…

TDP leader expressed solidarity with Anganwadis...

Advertisements

&NewLine;<p>అంగన్వాడీ వర్కర్ల న్యాయపరమైన సమస్యలను ప్రభుత్వం తక్షిణమే పరిష్కరించాలని టిడిపి నేత కొవ్వలి యతిరాజ రామ్మోహన్ నాయుడు డిమాండ్ చేశారు&period; పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం అంబేద్కర్ సెంటర్లో నిరసన దీక్షలు 24వ రోజుకు చేరుకున్నాయి&period; ఈ సందర్భంగా టిడిపి నేత కొవ్వలి యతిరజా రామ్మోహన్ నాయుడు దీక్ష శిబిరంను సందర్శించి సంఘీభావం తెలిపారు&period; ప్రజలకు నిత్యం సేవలందిస్తున్న అంగన్వాడి వర్కర్లను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం తగదని ప్రభుత్వం వారికి ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆయన అన్నారు&period; కనీస వేతనం&comma; గ్రాట్యుటీ&comma; ప్రభుత్వ పథకాలు అందించాలని వారి సమస్యలను పరిష్కరించాలని ఆయన కోరారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.