దర్షిత్ టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం…

TNSF State Spokesperson Darshit

Advertisements

&NewLine;<h6 class&equals;"wp-block-heading">TNSF రాష్ట అధికార ప్రతినిధి దర్షిత్ విజయవాడ <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;">టీడీపీ కార్యాలయం<&sol;a> &lpar;TDP office&rpar;లో మీడియా సమావేశం&period; <&sol;h6>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h5 class&equals;"wp-block-heading">దర్షిత్ కామెంట్స్ &colon;<&sol;h5>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఐదు సంవత్సరాలుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యువతకు&comma; విద్యార్థులకు అనేక రకాలుగా పాలసీలు తీసుకొచ్చి రాష్ట్రాన్ని రావణకాష్టంగా పాలన చేశారు&period; తెలుగుదేశం పార్టీ అధికారాన్ని చేపట్టిన తర్వాత యువతకు&comma; విద్యార్థులకు సంక్షేమాన్ని&comma; ఉద్యోగ&comma; ఉపాధి అవకాశాన్ని అందించాలనే ఉద్దేశంతో first vote for cbn అనే కార్యక్రమాన్ని టీడీపీ అధ్వర్యంలో రాష్ట వ్యాప్తంగా చేయటం జరిగింది&period; ప్రతి కళాశాలకు వెళ్ళి యువతి&comma; యువత అందరికి ఓటర్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ లను ఏర్పాటు చేస్తాం&period; చంద్రబాబు నాయుడుకి తెలుగుదేశం పార్టీకి మొదటి ఓటు ఎందుకు వేయాలి అనే అవగాహణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం&period; కొన్ని కళాశాలలకు రాజకీయ ఒత్తిళ్ల వల్ల పర్మిషన్ లేకుండా చేశారు&period; రాష్ర్టంలో జరుగుతున్న కొన్ని విధ్వంస కర పాలన గురించి పర్మిషన్ లేని కళాశాలలో గేటు బయటే విద్యార్థులకు అవగాహన కార్యక్రమం ను ఏర్పాటు చేయడం జరిగింది&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>Follow us on &colon; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Facebook<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong> &amp&semi; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube&period;<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;

Advertisements

Related posts

జీటీ ఉత్కంఠభరిత విజయం – తేవాటియా శాంతమైన ముగింపు, గిల్-బట్లర్ ధాటికి ఆర్సీబీ పరాభవం..

గెటప్ శ్రీను వాగ్వాదం! “తొక్కలో ఇంటర్వ్యూ” అంటూ వెళ్ళిపోయిన గెటప్ శ్రీను?

నగర పంచాయతీగా మారినా పొదిలికి తప్పని కష్టాలు…